Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భూమియు దాని సంపూర్ణత లోకము - Bhoomiyu Daani Sampoornatha Lokamu


    • భూమియు దాని సంపూర్ణత లోకము
    • దాని నివాసు లెహోవావే (2)

    • ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
    • ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2)        ||భూమియు||

    • యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
    • యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2)        ||భూమియు||

    • వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
    • నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2)        ||భూమియు||

    • నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
    • వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2)        ||భూమియు||

    • గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
    • మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2)        ||భూమియు||

    • మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
    • యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2)        ||భూమియు||

    • మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
    • ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2)        ||భూమియు||

    • Bhoomiyu Daani Sampoornatha Lokamu
    • Daani Nivaasulehovaave (2)

    • Aayana Samudramu Meeda Daaniki Punaadi Vesenu (2)
    • Pravaaha Jalamula Meeda Daanini Sthira Parachenu (2)          ||Bhoomiyu||

    • Yehova Parvathamunaku Nekka Dagina Vaadevvadu (2)
    • Yehova Parishuddha Sthalamulo Niluva Dagina Vaadevvadu (2)          ||Bhoomiyu||

    • Vyardhamaina Daaniyandu Manassu Pettakayu (2)
    • Nirdhosha Chethulu Shuddha Hrudayamu Kaligina Vaade (2)          ||Bhoomiyu||

    • Ninnaashrayinchi Nee Sannidhini Vedhakedi Vaadu (2)
    • Vaadaasheervaadhamu Neethi Mathvamu Nondunu (2)          ||Bhoomiyu||

    • Gummamulaaraa Mee Thalalu Paiketthudi Puraathana Thalupularaa (2)
    • Mahimagala Raaju Praveshinchunatlu Mimmunu Levanetthukonudi (2)          ||Bhoomiyu||

    • Mahimagala Ee Raajevadu? Balashouryamu Gala Prabhuve (2)
    • Yuddha Shoorudaina Yehovaa Paraakramamu Gala Prabhuve (2)          ||Bhoomiyu||

    • Mahimagala Ee Raajevadu? Sainyamula Yehovaaye (2)
    • Aayane Ee Mahimagala Raaju Halleluyaa Aamen (2)          ||Bhoomiyu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 145 times