Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం - Mana Madhyane Unnadi Paraloka Raajyam


    • మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
    • మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2)
    • పాపము లేదు పరలోకంలో
    • వ్యాధులు బాధలు లేనే లేదు
    • పాపము లేదు పరలోకంలో
    • వ్యాధులు బాధలు అసలే లేవు
    • నీ రాజ్యం మాకొచ్చును గాక
    • నీ చిత్తం భువిపై జరుగును గాక
    • పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము
    • ఇప్పుడే అనుభవిస్తాము – (2)
    • ఇక్కడే అనుభవిస్తాము

    • సిలువలో మన శాపం తొలగిపోయెను
    • ఆశీర్వాదముకు మనము వారసులం
    • దారిద్య్రముతో లేదు మాకు సంబంధం
    • ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం
    • అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
    • కృప క్షేమములే మాకిక సొంతము
    • అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము
    • కృప క్షేమములే మా సొంతము           ||నీ రాజ్యం||

    • ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై
    • కలసి జీవించుటయే పరలోక రాజ్యం
    • కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు
    • సంతోషముతో మేము సాగిపోతాము
    • ఈ తరానికి మాదిరిగా మేముంటాము
    • పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2)         ||నీ రాజ్యం||

    • Mana Madhyane Unnadi Paraloka Raajyam
    • Mana Madhyane Unnadi Devuni Raajyam (2)
    • Paapamu Ledu Paralokamlo
    • Vyadhulu Baadhalu Lene Ledu
    • Paapamu Ledu Paralokamlo
    • Vyadhulu Baadhalu Asale Levu
    • Nee Raajyam Maakochchunu Gaaka
    • Nee Chittham Bhuvipai Jarugunu Gaaka
    • Paraloka Raajyaanni Ee Bhuvipai Memu
    • Ippude Anubhavisthaamu – (2)
    • Ikkade Anubhavisthaamu

    • Siluvalo Mana Shaapam Tholagipoyenu
    • Aasheervaadamuku Manamu Vaarasulam
    • Daaridryamutho Ledu Maaku Sambandham
    • Aathmalo Phaliyinchi Vardhilledam
    • Annitilo Soukhyamugaa Memundumu
    • Krupa Kshemamule Maakika Sonthamu
    • Annitilo Soukhyamugaa Memundumu
    • Krupa Kshemamule Maa Sonthamu         ||Nee Raajyam||

    • Aalu Magalu Okariki Okaru Thyaaga Moorthulai
    • Kalasi Jeevinchutaye Paraloka Raajyam
    • Kalathalu Levu Maaku Kanneeru Theliyadu
    • Santhoshamutho Memu Sagipothaamu
    • Ee Tharaaniki Maadirigaa Memuntaamu
    • Paraloka Prematho Kalisi Jeevisthaam (2)          ||Nee Raajyam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 539 times