Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మనసెరిగిన యేసయ్యా - Manaserigina Yesayyaa


    • మనసెరిగిన యేసయ్యా
    • మదిలోన జతగా నిలిచావు (2)
    • హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
    • నీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన||

    • నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
    • సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)
    • సాహసక్రియలు చేయు నీ హస్తముతో
    • నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

    • వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
    • ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)
    • ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
    • నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

    • మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
    • ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)
    • నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
    • నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

    • Manaserigina Yesayyaa
    • Madilona Jathagaa Nilichaavu (2)
    • Hrudayaana Nee Aagnalu Wraasi
    • Nee Pathrikanugaa Maarchaavu (2)      ||Manaserigina||

    • Nirjeeva Kriyalanu Vidichi Paripoorna Parishuddhathakai
    • Saagipodunu Nenu Aagipolenugaa (2)
    • Saahasa Kriyalu Cheyu Nee Hasthamutho
    • Nannu Pattukontive Viduvalevu Ennadu (2)      ||Manaserigina||

    • Venakunna Vaatini Marachi Nee Thodu Nenu Kori
    • Aathmeeya Yaathralo Nenu Sommasilliponugaa (2)
    • Aascharyakriyalu Cheyu Dakshina Hasthamutho
    • Nannu Aadukontive Edabaayavu Ennadu (2)      ||Manaserigina||

    • Marthyamaina Dehamu Vadili Amarthyathanu Pondutakai
    • Prabhu Ballaaraadhanaku Dooramu Kaalenugaa (2)
    • Nela Mantitho Nannu Roopinchina Hasthamule
    • Nannu Kougilinchene Vadalalevu Ennadu (2)      ||Manaserigina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 133 times