Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మనసారా పూజించి నిన్నారాధిస్తా- Manasaaraa Poojinchi Ninnaaraadhisthaa


    • మనసారా పూజించి నిన్నారాధిస్తా
    • భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
    • చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
    • సంతోష గానాలను ఆలాపిస్తా (3)       ||మనసారా||

    • నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
    • ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
    • పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
    • నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2)          ||మనసారా||

    • రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
    • సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
    • మరణము గెలిచి తిరిగి లేచావు (2)
    • నీవే మర్గము సత్యము జీవము (2)         ||మనసారా||

    • Manasaaraa Poojinchi Ninnaaraadhisthaa
    • Bhajanalu Chesi Ninnu Aaraadhisthaa
    • Chapatlu Kotti Ninnu Sthothraalu Chesi Nenu
    • Santhosha Gaanaalanu Aalaapisthaa (3)        ||Manasaaraa||

    • Ninna Nedu Unnavaadavu Neevu (2)
    • Aascharyakaaryamulu Chesevaadavu Neevu (2)
    • Parama Thandri Neeve Goppa Devudavu (2)
    • Needu Biddagaa Nannu Maarchukunnaavu (2)       ||Manasaaraa||

    • Rakshana Korakai Lokaaniki Vachchaavu (2)
    • Saathaanni Odinchina Vijayasheeludavu (2)
    • Maranamu Gelichi Thirigi Lechaavu (2)
    • Neeve Maargamu Sathyamu Jeevamu (2)        ||Manasaaraa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 147 times