Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మరణము గెలిచెను మన ప్రభువు - Maranamu Gelichenu Mana Prabhuvu


    • మరణము గెలిచెను మన ప్రభువు
    • మనుజాళి రక్షణ కోసము (2)
    • ఎంత ప్రేమ, ఎంత త్యాగం
    • జయించె సమాధిని (2)      ||మరణము||

    • పాపపు ఆత్మల రక్షణకై
    • గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
    • నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
    • ఎంత జాలి, ఎంత కరుణ
    • యికను మన పైన (2)      ||మరణము||

    • నేడే పునరుద్దాన దినం
    • సర్వ మానవాళికి పర్వ దినం (2)
    • పాపపు చెర నుండి విడుదల (2)
    • ఎంత ధన్యం, ఎంత భాగ్యం
    • నేడే రక్షణ దినం (2)      ||మరణము||

    • Maranamu Gelichenu Mana Prabhuvu
    • Manujaali Rakshana Kosamu (2)
    • Entha Prema Entha Thyaagam
    • Jayinche Samaadhini (2)        ||Maranamu||

    • Paapapu Aathmala Rakshanakai
    • Gorrepilla Rudhiram Nithya Jeevamai (2)
    • Ninnu Nannu Piliche Shree Yesudu (2)
    • Entha Jaali Entha Karuna
    • Yikanu Mana Paina (2)        ||Maranamu||

    • Nede Punarutthaana Dinam
    • Sarva Maanavaaliki Parva Dinam (2)
    • Paapapu Chera Nundi Vidudhala (2)
    • Entha Dhanyam Entha Bhaagyam
    • Nede Rakshana Dinam (2)        ||Maranamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 185 times