Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మరణము నన్నేమి చేయలేదు - Maranamu Nannemi Cheyaledu


    • మరణము నన్నేమి చేయలేదు
    • పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
    • నీ కృప సమృద్ధిగా
    • నాపై నిలిపి తోడైయున్నావు (2)        ||మరణము||

    • నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
    • నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
    • నను సీయోనులో చేర్చుకొనుటే
    • నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

    • నీ రూపమును పొంది జీవించుటే ఆశ
    • సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
    • విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
    • నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

    • నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
    • పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2)
    • నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
    • నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

    • నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
    • సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
    • దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
    • నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)        ||మరణము||

    • Maranamu Nannemi Cheyaledu
    • Paristhithi Nannemi Cheyagaladu (2)
    • Nee Krupa Samruddhigaa
    • Naapai Nilipi Thodaiyunnaavu (2)        ||Maranamu||

    • Nee Rakthame Nannu Neethimanthunu Chese
    • Nee Vaakyame Naaku Dedeepya Velugaaye (2)
    • Nanu Seeyonulo Cherchukonute
    • Naa Yedala Neekunna Uddheshyamaa (2)        ||Maranamu||

    • Nee Roopamunu Pondi Jeevinchute Aasha
    • Seeyonu Paatalu Gorrepillatho Paadi (2)
    • Vishwasimpabovu Vaariki Maadirigaa Nenundute
    • Naa Yedala Neekunna Uddheshyamaa (2)        ||Maranamu||

    • Nee Koraku Shrama Padute Naakentho Bhaagyamu
    • Parishuddha Pedalanu Aadarimpa Krupanimmu (2)
    • Naa Mukhamunu Choodani Vaari Koraku Praardhinchute
    • Naa Yedala Neekunna Uddheshyamaa (2)        ||Maranamu||

    • Nee Koraku Khaideenai Undute Dhanyatha
    • Sanghamunu Melkolipe Ootalu Dayachesi (2)
    • Deyyaalu Gada Gada Vanukuchu Kekalu Vese Seva Cheyute
    • Naa Yedala Neekunna Uddheshyamaa (2)        ||Maranamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3455 times