Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మందిరములోనికి రారండి - Mandiramuloniki Raarandi


    • మందిరములోనికి రారండి
    • వందనీయుడేసుని చేరండి (2)
    • కలవరమైనా కలతలు ఉన్నా (2)
    • తొలగిపోవును ఆలయాన చేరను
    • కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను          ||మందిరము||

    • దేవుని తేజస్సు నిలిచే స్థలమిది
    • క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2)
    • వెంటాడే భయములైనా
    • వీడని అపజయములైనా (2)       ||తొలగిపోవును||

    • సత్యము భోదించు దేవుని బడి ఇది
    • ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2)
    • శ్రమల వలన చింతలైనా
    • శత్రువుతో చిక్కులైనా (2)       ||తొలగిపోవును||

    • శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
    • స్వస్థత కలిగించు అమృత జలనిధి (2)
    • కుదుటపడని రోగమైనా
    • ఎదను తొలిచే వేదనైనా (2)       ||తొలగిపోవును||

    • Mandiramuloniki Raarandi
    • Vandaneeyudesuni Cherandi (2)
    • Kalavaramainaa Kalathalu Unnaa (2)
    • Tholagipovunu Aalayaana Cheranu
    • Kalugu Sukhamulu Aa Prabhuni Vedanu           ||Mandiramu||

    • Devuni Thejassu Niliche Sthalamidi
    • Kshemamu Kaliginchu Aashraya Puramidi (2)
    • Ventaade Bhayamulainaa
    • Veedani Apajayamulainaa (2)        ||Tholagipovunu||

    • Sathyamu Bodhinchu Devuni Badi Idi
    • Premanu Chaatinchu Mamathala Gudi Idi (2)
    • Shramala Valana Chinthalainaa
    • Shathruvutho Chikkulainaa (2)        ||Tholagipovunu||

    • Shaanthi Prasaadinchu Deevena Gruhamidi
    • Swasthatha Kaliginchu Amrutha Jalanidhi (2)
    • Kudutapadani Rogamainaa
    • Edanu Tholiche Vedanainaa (2)        ||Tholagipovunu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7619 times