Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మానవులందరు ఒక్కటేనని - Maanavulandaru Okkatenani


    • మానవులందరు ఒక్కటేనని
    • మదిలో మన దేవుడు ఒక్కడేనని (2)
    • అందరు అందురు – వీనుల విందుగా (2)
    • (మరి) లోకాన జరిగేది మార్పుగా (2)      ||మానవులందరు||

    • క్రీస్తు సిలువకు సాక్షులమందురు
    • సాక్ష్యములిచ్చినా సాకులు మానరు (2)
    • ప్రార్ధనకొచ్చినా పాపం మానరు (2)
    • ప్రభువేల వానిని క్షమియించును
    • మరి వారేల క్షమియింపబడుదురు         ||మానవులందరు||

    • మార్పులు చెందినా మాటలు మారవు
    • మనుషులు కలిసినా మనసులు కలువవు (2)
    • చేతులు కలిపినా హృదయం కలవదు (2)
    • పైపైకి వందనంబులనుదురు
    • మరి వారేల నీతిమంతులవుదురు           ||మానవులందరు||

    • Maanavulandaru Okkatenani
    • Madilo Mana Devudu Okkadenani (2)
    • Andaru Anduru – Veenula Vindugaa (2)
    • (Mari) Lokaana Jarigedi Maarpugaa (2)       ||Maanavulandaru||

    • Kreesthu Siluvaku Saakshulamanduru
    • Saakshyamulichchinaa Saakulu Maanaru (2)
    • Praardhanakochchinaa Paapam Maanaru (2)
    • Prabhuvela Vaanini Kshamiyinchunu
    • Mari Vaarela Kshamyimpabaduduru          ||Maanavulandaru||

    • Maarpulu Chendinaa Maatalu Maaravu
    • Manushulu Kalisinaa Manasulu Jaluvavu (2)
    • Chethulu Kalipinaa Hrudayam Kaluvadu (2)
    • Paipaiki Vandanambulanuduru
    • Mari Vaarela Neethimanthulavuduru          ||Maanavulandaru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 646 times