Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మూడునాళ్ళ ముచ్చట కోసం - Moodunaalla Muchchata Kosam


    • మూడునాళ్ళ ముచ్చట కోసం
    • ఈ మనిషి పడే తపన చూడరా (2)
    • నీటిబుడగలాంటి జీవితం
    • ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)

    • మనిషికి తన మనసే చేరసాలరా
    • మమతలు మమకారాలే బంధాలురా (2)
    • వల్లకాటి వరకేరా భవబంధాలు
    • అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)
    • కల్లలైన కళలు మానుకో
    • ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2)            ||మూడునాళ్ళ||

    • ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము
    • అది కనిపించీ మాయమయే రంగులవలయం (2)
    • గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం
    • అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)
    • నిత్యమైన సుఖము వెదకరా
    • నిరతము ఆ ప్రభుని వేడరా (2)                ||మూడునాళ్ళ||

    • తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు
    • అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2)
    • జిగటగల ఊభినుండి పైకి లేపి
    • నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2)
    • తీర్పు తీర్చబడకమునుపే
    • తప్పక ఆ ప్రభుని కోరరా (2)                  ||మూడునాళ్ళ||

    • Moodunaalla Muchchata Kosam
    • Ee Manishi Pade Thapana Choodaraa ||2||
    • Neetibudagalaanti Jeevitham
    • Ae Naadu Samasipovunno Erugam ||2||

    • Manishiki Thana Manase Cherasaalaraa
    • Mamathalu Mamakaaraale Bandhaaluraa ||2||
    • Vallakaati Varakeraa Bhavabandhaalu
    • Avi Kallaaniki Cheravuraa Anubandhaalu ||2||
    • Kallalaina Kalalu Maanuko
    • Ellavelalaa Prabhuni Veduko ||2||     ||Moodunaalla||

    • Indra Dhanussu Laantidoyi Samsaaramu
    • Adi Kanipinchi Maayamaye Rangula Valayam ||2||
    • Gaddipuvvulaantidoyi Ilalo Soukhyam
    • Adi Paapaaniki Jeethamura Manishiki Maranam ||2||
    • Nithyamaina Sukhamu Vedakaraa
    • Nirathamu Aa Prabhuni Vedaraa ||2||    ||Moodunaalla||

    • Thappidamulu Daachuvaadu Vardhilladu
    • Avi Oppukoni Vidichipettu O Sodaraa ||2||
    • Jigatagala Oobhinundi Paiki Lepi
    • Nee Paadamulanu Sidhdhamugaa Nilupunu Prabhuvu ||2||
    • Theerpu Theerchakabadakamunupe
    • Thappaka Aa Prabhuni Koraraa ||2||     ||Moodunaalla||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 185 times