Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా - Mokaalla Anubhavamu Neeku Unnadaa


    • మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా
    • విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2)
    • వెలిగే దీపానికి నూనె అవసరం
    • నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2)
    • నూనె లేని దీపము ఆరిపోవును
    • ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2)      ||మోకాళ్ళ||

    • శోధనలో పడకుండా ప్రార్ధించుము
    • శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2)
    • కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2)
    • మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2)      ||మోకాళ్ళ||

    • ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా
    • పరలోక సంతోషం దేవుడిచ్చును (2)
    • పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2)
    • ఆకాశ జలములను మూసివేసెను (2)      ||మోకాళ్ళ||

    • అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును
    • అన్నాడు మన యేసు అడిగి చూడుము (2)
    • సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2)
    • అడిగిన వారందరికి తప్పక దయచేయును (2)      ||మోకాళ్ళ||

    • Mokaalla Anubhavamu Neeku Unnadaa
    • Visugaka Praardhinche Manasu Unnadaa (2)
    • Velige Deepaaniki Noone Avasaram
    • Nee Aathmaa Deepaaniki Praardhanavasaram (2)
    • Noone Leni Deepamu Aaripovunu
    • Praardhinchaleni Jeevithamu Pathanamavvunu (2)      ||Mokaalla||

    • Shodhanalo Padakundaa Praardhinchumu
    • Shodhana Thappinchutaku Praardhinchumu (2)
    • Kanneetitho Praardhinchina Hizkeeyaanu Choodumu (2)
    • Maranamu Thappinchabadi Aayusshu Nondenu (2)      ||Mokaalla||

    • Prathi Nimishamandu Manamu Praardhinchagaliginaa
    • Paraloka Santhosham Devudichchunu (2)
    • Pattudalatho Praardhinchina Eliyaanu Choodumu (2)
    • Aakaasha Jalamulanu Moosivesenu (2)      ||Mokaalla||

    • Adugudi Meekivvabadunu Thattudi Meeku Theeyabdunu
    • Annaadu Mana Yesu Adigi Choodumu (2)
    • Sakala Aishwaryamulaku Kartha Aina Devudu (2)
    • Adigina Vaarandariki Thappaka Dayacheyunu (2)      ||Mokaalla||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1859 times