Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవ నా ఆశ్రయం - Yehova Naa Aashrayam


    • యెహోవ నా ఆశ్రయం
    • నా విమోచన దుర్గము (2)
    • నా ధ్యానం నా గానం
    • యెహోవ నా అతిశయం (2)      ||యెహోవ||

    • తన ఆలయాన నా మోర వినెను
    • భూమి కంపించేలా ఘర్జన చేసెను
    • మేఘాలు వంచి ఎగిరి వచ్చి
    • జలరాసులనుండి నన్ను లేపెను
    • ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను
    • ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది
    • ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

    • హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)     ||యెహోవ||

    • నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
    • నా గుండెకు శౌర్యము నేర్పెను
    • జయము నాకు జన్మ హక్కు
    • ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
    • శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము
    • ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం
    • ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

    • హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)       ||యెహోవ||

    • Yehova Naa Aashrayam
    • Naa Vimochana Durgamu (2)
    • Naa Dhyaanam Naa Gaanam
    • Yehova Naa Athishayam (2)       ||Yehova||

    • Thana Aalayaana Naa Mora Vinenu
    • Bhoomi Kampinchelaa Gharjana Chesenu
    • Meghaalu Vanchi Egiri Vachchi
    • Jalaraasulanundi Nannu Lepenu
    • Aayanaku Ishtudanu – Anduke Nannu Thappinchenu
    • Aayanalo Naa Swaasthyamu – Entha Mahimonnathamainadi
    • Ide Yehoshuvaa Tharamu – Ericho Koolipothunnadi (2)

    • Hallelooya Hallelooya Hosannaa (4)       ||Yehova||

    • Naa Chethi Vellaku Samaramu Nerpenu
    • Naa Gundeku Shouryamu Nerpenu
    • Jayamu Naaku Janma Hakku
    • Aathmaabhishekamu Naa Agni Swaramu
    • Shathruvula Gundelalo – Yesu Rakthamu Simha Swapnamu
    • Ae Yudhdha Bhoomainanu – Yesu Naamam Simhanaadam
    • Ide Yehoshuvaa Tharamu – Ericho Koolipothunnadi (2)

    • Hallelooya Hallelooya Hosannaa (4)      ||Yehova||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4903 times