Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి - Yehovaa Maa Kaapari Yesayya Maa Oopiri


    • యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి
    • మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)         ||యెహోవా||

    • వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
    • ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
    • మా ప్రాణములు సేదదీర్చేను
    • నీతి మార్గమున నడిపించెను         ||యెహోవా||

    • కారు చీకటిలో కన్నీరు తుడిచెను
    • మరణ పడకలో ఊపిరి పోసెను (2)
    • మా తోడు నీడై నిలిచి నడచెను
    • శత్రు పీఠమున విందు చేసెను         ||యెహోవా||

    • పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
    • పరమానందము పొంగిపోయెను (2)
    • పరలోకములో గొరియపిల్లను
    • నిరతము మేము కీర్తింతుము         ||యెహోవా||

    • Yehovaa Maa Kaapari Yesayya Maa Oopiri
    • Maaku Lenidi Ledu Lemi Kalugadu (2)        ||Yehovaa||
    • Vaakya Pacchikalo Aakali Theerchenu
    • Aathma Jalamulo Dappika Theerchenu (2)
    • Maa Praanamulu Sedadeerchenu
    • Neethi Maargamuna Nadipinchenu        ||Yehovaa||

    • Kaaru Cheekatilo Kanneeru Thudichenu
    • Marana Padakalo Oopiri Posenu (2)
    • Maa Thodu Needai Nilichi Nadachenu
    • Shathru Peetamuna Vindu Chesenu        ||Yehovaa||

    • Parishuddhaathmalo Munchi Vesenu
    • Paramaanandamu Pongipoyenu (2)
    • Paralokamulo Goriyapillanu
    • Nirathamu Memu Keerthinthumu        ||Yehovaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1849 times