Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో - Yesayya Maata Jeevimpajeyu Lokamlo


    • యేసయ్య మాట జీవింపజేయు లోకంలో
    • యేసయ్య నామం కోరికలన్ని తీర్చును
    • యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము
    • యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2)        ||యేసయ్య||

    • వ్యభిచార స్త్రీ యొక్క పాపము
    • క్షమించె యేసు దేవుడు (2)
    • ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2)
    • ఇదే కదా యేసు ప్రేమ
    • క్షమించు ప్రతి పాపము (2)

    • విరిగి నలిగినా హృదయమా
    • యేసుపై వేయుము భారము (2)
    • నీ దుఃఖ దినములు సమాప్తము
    • యేసుని అడిగినచో (2)
    • ఇదే కదా యేసు ప్రేమ
    • కన్నీటిని తుడిచివేయును (2)         ||యేసయ్య||

    • Yesayya Maata Jeevimpajeyu Lokamlo
    • Yesayya Naamam Korikalanni Theerchunu
    • Yesayya Rudhiram Kadugu Prathi Paapamu
    • Yesayya Premaa Kanneetini Thudichiveyunu – (2)          ||Yesayya||

    • Vyabhichaara Sthree Yokka Paapamu
    • Kshaminche Yesu Devudu (2)
    • Ikapai Paapamu Cheyaku Ani Hechcharinchenu (2)
    • Ide Kadaa Yesu Prema
    • Kshaminchu Prathi Paapamu (2)

    • Virgi Naligina Hrudayamaa
    • Yesupai Veyumu Bhaaramu (2)
    • Nee Dukha Dinamulu Samaapthamu
    • Yesuni Adiginacho (2)
    • Ide Kadaa Yesu Prema
    • Kanneetini Thudichiveyunu (2)          ||Yesayya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 557 times