Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు దేవుని ఆశ్రయించుమా - Yesu Devuni Aashrayinchumaa


    • యేసు దేవుని ఆశ్రయించుమా
    • సోదరా సోదరీ ఈ క్షణమే
    • విశ్వసించుమా తండ్రిని వేడుమా
    • గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    • స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?
    • యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత
    • యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన

    • రోగియైన దాసుని కొరకు
    • శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
    • మాట మాత్రం సెలవిమ్మనగా
    • విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
    • విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)
    • యేసు నందు విశ్వాసముంచుము (2)    ||యేసు నామములోనే||

    • దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను
    • దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
    • మొక్కుబడి చేసి ప్రార్థించెను
    • దీవింపబడెను కుమారుని పొందెను
    • నీవు అడుగుము నీకివ్వబడును (2)
    • యేసుని ప్రార్థించుము (2)    ||యేసు నామములోనే||

    • శోధనలనైనా సమస్తమును కోల్పోయిన
    • యోబువంటి విశ్వాసం గమనించుమా
    • యధార్ధతతో నిరీక్షించెను
    • రెండంతల దీవెనలు పొందుకొనెను
    • సహనము చూపుము సమకూడి జరుగును (2)
    • యేసు నందు నిరీక్షించుము (2)    ||యేసు నామములోనే||

    • Yesu Devuni Aashrayinchumaa
    • Sodaraa Sodaree Ee Kshaname
    • Vishwasinchumaa Thandrini Vedumaa
    • Goppa Kaaryaalu Jarugunu Nee Yedute
    • Swasthatha Leka Sahaayamu Leka Solipoyaavaa
    • Yesu Naamamulone Swasthatha – Yesu Krupalone Bhadratha
    • Yesu Rakthamulone Vimochana – Yese Nadipinchunu Jeeva Maargaana

    • Rogiyaina Daasuni Koraku
    • Shathaadhipathi Yesu Prabhuni Vedukonenu
    • Maata Maathram Selavimmanagaa
    • Vishwasinchina Prakaarame Swasthathanu Pondenu
    • Vishwasinchi Adugumu Adbhuthaalu Jarugunu (2)
    • Yesu Nandu Vishwaasamunchumu (2)           ||Yesu Naamamulone||

    • Dukha Sthithilo Hanna Thana Aathmanu
    • Devuni Sannidhini Kummarinchukonenu
    • Mrokkubadi Chesi Praardhinchenu
    • Deevimpabadenu Kumaaruni Pondenu
    • Neevu Adugumu Neekivvabadunu (2)
    • Yesuni Praardhinchumu (2)           ||Yesu Naamamulone||

    • Shodhanalennainaa Samasthamunu Kolpoyinaa
    • Yobu Vanti Vishwaasam Gamaninchumaa
    • Yadaardhathatho Nireekshinchenu
    • Rendanthala Deevenalu Pondukonenu
    • Sahanamu Choopumu Samakoodi Jarugunu (2)
    • Yesu Nandu Nireekshinchumu (2)           ||Yesu Naamamulone||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 560 times