Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు మంచి దేవుడు – Yesu Manchi Devudu


    • యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు
    • యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)
    • ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
    • చింతలన్ని బాపి శాంతినిచ్చును (2)       ||యేసు మంచి||

    • శాశ్వతమైన ప్రేమతో
    • నిన్ను నన్ను ప్రేమించాడు (2)
    • సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
    • తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2)       ||యేసు మంచి||

    • శాంతి సమాధానం మనకిచ్చాడు
    • సమతా మమత నేర్పించాడు (2)
    • మార్గము సత్యము జీవమైనాడు
    • మానవాళికే ప్రాణమైనాడు (2)       ||యేసు మంచి||

    • Yesu Manchi Devudu – Premagala Devudu
    • Yesu Goppa Devudu – Paralokamichchu Naathudu (2)
    • Entha Paapinainanuu Chentha Jerchukonunu
    • Chinthalanni Baapi Shaanthinichchunu (2)      ||Yesu Manchi||

    • Shaashwathamaina Prematho
    • Ninnu Nannu Preminchaadu (2)
    • Siluvalo Praanamunu Baligaa Ichchaadu
    • Thana Rakthamutho Ninnu Nannu Konnaadu (2)      ||Yesu Manchi||

    • Shaanthi Smaadhaanam Manakichchaadu
    • Samatha Mamatha Nerpinchaadu (2)
    • Maargamu Sathyamu Jeevamainaadu
    • Maanavaalike Praanamainaadu (2)       ||Yesu Manchi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 166 times