Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు రక్తమే జయం - Yesu Rakthame Jayam


    • యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
    • యేసు నామం ఉన్నత నామం (2)

    • పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
    • ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)
    • ఆశలన్ని అడి ఆశలుగా
    • మార్చునంత విపరీతముగా
    • చేయునదే నీ పాపము (2)

    • యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
    • ఆయన కృప నిత్యముండును (2)

    • ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
    • లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)
    • శ్రమయు బాధ హింస అయిననూ
    • కరువు వస్త్ర హీనతైననూ
    • ఖడ్గ మరణమెదురే అయిననూ (2)

    • యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
    • మరణపు బలము ఓడిపోయెను (2)

    • Yesu Rakthame Jayam… Yesu Rakthame Jayam
    • Yesu Naamam Unnatha Naamam (2)

    • Peru Petti Pilachinavaadu – Viduvadu Ennadu
    • Aasha Theerchu Devudu – Aadarinchunu (2)
    • Aashalanni Adi Aashaga
    • Maarchunantha Vipareethamugaa
    • Cheyunade Nee Paapamu (2)

    • Yehovaa Dayaaludu… Yehovaa Dayaaludu
    • Aayana Krupa Nithyamundu (2)

    • Evaru Unnaa Lekapoinaa – Yesu Unte Chaalu
    • Lokamantha Vidanaadinaa – Ninnu Viduvadu (2)
    • Shramayu Baadha Himsa Ainanu
    • Karuvu Vasthra Heenathainanu
    • Khadga Maranamedure Ainanu (2)

    • Yesu Punaruththaanudu… Yesu Punaruththaanudu
    • Maranapu Balamu Odipoyenu (2)

    •  
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 142 times