Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసువలె నన్ను మార్చునట్టి – Yesu Vale Nannu Maarchunatti


    • యేసువలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం
    • శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2)
    • ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు
    • ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు
    • నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2)

    • నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం
    • సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2)
    • ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే
    • ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే
    • నీ సన్నిధి చాలు – యేసు… నీ సన్నిధి చాలు – (2)

    • విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం
    • కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం (2)
    • ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే
    • ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె
    • నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా… – (2)

    • Yesu Vale Nannu Maarchunatti – Prathi Anubhavamukai Sthothram
    • Shishyunigaa Nannu Siddhaparache – Prathi Avamaanamukai Sthothram (2)
    • Prathi Aranyamukai Thandree Kruthagnthalu – Apavaadipai Naaku Jayamichchaavu
    • Prathi Edaarikai Thandree Kruthagnathalu – Jeevajalamai Nannu Thrupthi Parachaavu
    • Neeve Jeeva Jalamu – Thandri.. Neeve Jeeva Jalamu – (2)

    • Nithyathvamukai Nannu Nadipinche – Prathi Savaalukai Sthothram
    • Sampoornunigaa Nannu Maarchunatti – Prathi Samayamukai Sthothram (2)
    • Prathi Kanneetiki Thandree Kruthagnathalu – Nee Mukhamunu Darshimpa Kaaranamade
    • Prathi Otamiki Thandree Kruthagnathalu – Nee Sannidhini Ponde Samayamade
    • Nee Sannidhi Chaalu – Yesu.. Nee Sannidhi Chaalu – (2)

    • Vishwaasamulo Nannu Sthiraparache – Prathi Paristhithikai Sthothram
    • Krupa Nundi Krupaku Nadipinatti – Nee Kanikaramukai Sthothram (2)
    • Prathi Shodhanakai Thandree Kruthagnathalu – Neelo Aanandinche Tharunamade
    • Prathi Pareekshakai Thandree Kruthagnathalu – Nee Vishwaasyatha Maa Yeda Rujuvaaye
    • Neeve Chaalu Yesayyaa – Neevunte Chaalu Yesayyaa… – (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5453 times