Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసే సత్యం యేసే నిత్యం - Yese Sathyam Yese Nithyam


    • యేసే సత్యం యేసే నిత్యం
    • యేసే సర్వము జగతికి
    • యేసే జీవం యేసే గమ్యం
    • యేసే గమనము (2)
    • పాత పాడెదం ప్రభువునకు
    • స్తోత్రార్పణ చేసెదం (2)      ||యేసే||

    • పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
    • మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2)
    • యేసులోనే నిత్య జీవం
    • యేసులోనే రక్షణ (2)      ||యేసే||

    • బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
    • కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2)
    • యేసులోనే నిత్య రాజ్యం
    • యేసులోనే విడుదల (2)      ||యేసే||

    • Yese Sathyam Yese Nithyam
    • Yese Sarvamu Jagathiki
    • Yese Jeevam Yese Gamyam
    • Yese Gamanamu (2)
    • Paata Paadedam Prabhuvunaku
    • Sthothraarpana Chesedam (2)       ||Yese||

    • Palu Rakaala Manushyulu – Palu Vidhaalu Palikina
    • Maayalenno Chesinaa – Leelalenno Choopinaa (2)
    • Yesulone Nithya Jeevam
    • Yesulone Rakshana (2)       ||Yese||

    • Balamu Leni Vaariki – Balamu Nichchu Devudu
    • Krungiyunna Vaarini – Levanetthu Devudu (2)
    • Yesulone Nithya Raajyam
    • Yesulone Vidudala (2)       ||Yese||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 201 times