Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు.. - Raajula Raaju.. Raajula Raaju.. Raajula Raaju..


    • రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..
    • రాజుల రాజు జన్మించెను
    • ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
    • రాజుల రాజు…
    • రాజుల రాజు జన్మించెను
    • ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను
    • పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)
    • జన్మించెను మన రారాజుడు
    • ఉదయించెను మన రక్షకుడు (2)

    • పరలోక మహిమను విడచి
    • దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప
    • నాతో నిలిచెను
    • పరలోక మహిమను విడచి
    • ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం
    • తరలి వచ్చెను            ||జన్మించెను||

    • యూదయ దేశమునందు
    • పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె
    • నా కోసమే
    • బంగారం సాంబ్రాణి బోళం
    • యేసయ్యకు – అర్పించి ఆరాధించి
    • ఆనందించిరి         ||జన్మించెను||

    • Raajula Raaju.. Raajula Raaju.. Raajula Raaju..
    • Raajula Raaju Janminchenu
    • Ee Lokaanike Velugu Thanu Thechchenu
    • Raajula Raaju…
    • Raajula Raaju Janminchenu
    • Ee Lokaanike Velugu Thanu Thechchenu
    • Pashuvula Paakalona – Bethlehemu Nagarulona (2)
    • Janminchenu Mana Raaraajudu
    • Udayinchenu Mana Rakshakudu (2)

    • Paraloka Mahimanu Vidachi
    • Devaadi Devudu – Thodundi Nannu Nadupa
    • Naatho Nilichenu
    • Paraloka Mahimanu Vidachi
    • Aascharyakarudu – Yesayya Naakosam
    • Tharali Vachchenu           ||Janminchenu||

    • Yoodaya Deshamunandu
    • Parishuddhudu – Yesayya Janminche
    • Naa Kosame
    • Bangaaram Saambraani Bolam
    • Yesayyaku – Arpinchi Aaraadhinchi
    • Aanandinchiri           ||Janminchenu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 116 times