Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము - Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu


    • రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
    • నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

    • హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
    • మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         ||రావయ్య||

    • నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
    • మా గండంబులన్నియు ఖండించుటకు        ||రావయ్య||

    • మేర లేని పాపము మాకు భారమైన మోపు
    • నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు       ||రావయ్య||

    • పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
    • మా పాపంబులన్నియు పారద్రోలుటకు          ||రావయ్య||

    • అందమైన నీదు పరమానంద పురమందు
    • మేమందరము జేరి యానందించుటకు         ||రావయ్య||

    • Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu
    • Nee Seva Jeya Mammu Jepattutaku

    • Haddu Leka Memu Ila Moddulamai Yuntimi
    • Maa Koddi Buddulanni Diddi Rakshimpanu        ||Raavayya||

    • Nindu Vedukatho Mammu Benduvadaka Chesi
    • Maa Gandambulanniyu Khandinchutaku         ||Raavayya||

    • Mera Leni Paapamu Maaku Bhaaramaina Mopu
    • Neevu Doorambugaa Jesi Daari Jooputaku        ||Raavayya||

    • Paapulamayya Memu Parama Thandrini Gaanakanu
    • Maa Paapambulanniyu Paaradrolutaku        ||Raavayya||

    • Andamaina Needu Paramaananda Puramandu
    • Memandaramu Jeri Yaanandinchutaku          ||Raavayya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 126 times