Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాజుల రాజా ప్రభువుల ప్రభువా - Raajula Raajaa Prabhuvula Prabhuvaa


    • రాజుల రాజా ప్రభువుల ప్రభువా
    • నాతో ఉన్నవాడా
    • ఇచ్చిన మాట తప్పనివాడా
    • స్థిరపరచువాడా
    • భయపడను… నిలిచెదను…
    • నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము

    • నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము
    • నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును
    • భయపడను… నిలిచెదను…
    • నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
    • భయపడను… నిలిచెదను…
    • నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
    • నిరంతరము…

    • ఓ ఓ ఓ ఓ…
    • ఓ ఓ ఓ ఓ…
    • ఓ ఓ ఓ…

    • నీ చిత్తమే జరుగును
    • నీ సన్నిధే జయమిచ్చును (2)
    • నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్..
    • నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2)
    • అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2)
    • భయపడను… నిలిచెదను…
    • నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము
    • నిరంతరము…

    • Raajula Raajaa Prabhuvula Prabhuvaa
    • Naatho Unnavaadaa
    • Ichchina Maata Thappanivaadaa
    • Sthiraparachuvaadaa
    • Bhayapadanu… Nilichedanu…
    • Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu

    • Nee Kaaryamulu Sampoornamu – Paripoornamu
    • Nee Vaakyamulu Jeevamunichchunu – Nemmadinichchunu
    • Bhayapadanu… Nilichedanu…
    • Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu
    • Bhayapadanu… Nilichedanu…
    • Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu
    • Nirantharamu…

    • Oo Oo Oo Oo…
    • Oo Oo Oo Oo…
    • Oo Oo Oo…

    • Nee Chitthame Jarugunu
    • Nee Sannidhe Jayamichchunu (2)
    • Nee Chitthame Jarugunu.. Amen.. Amen..
    • Nee Sannidhe Jayamichchunu.. Amen.. Amen.. (2)
    • Anudinamu Nee Vaagdhaanamulo.. Ne Nadichedanu (2)
    • Bhayapadanu… Nilichedanu…
    • Nee Vaagdhaanamu Dhrudaparachunu – Nirantharamu
    • Nirantharamu…
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4199 times