Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వింతైన తారక వెలిసింది గగనాన - Vinthaina Thaaraka Velisindi Gaganaana


    • వింతైన తారక వెలిసింది గగనాన
    • యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
    • జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    • దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
    • మనమంతా జగమంతా
    • తారవలె క్రీస్తును చాటుదాం
    • హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
    • వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

    • ఆకాశమంతా ఆ దూతలంతా
    • గొంతెత్తి స్తుతి పాడగా
    • సర్వోన్నతమైన స్థలములలోన
    • దేవునికే నిత్య మహిమ (2)
    • భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    • ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి     ||మనమంతా||

    • ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
    • యేసయ్యను దర్శించిరి
    • ఎంతో విలువైన కానుకలను అర్పించి
    • రారాజును పూజించిరి (2)
    • హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
    • అవనిలో వీరును దూతలై నిలిచిరి        ||మనమంతా||

    • Vinthaina Thaaraka Velisindi Gaganaana
    • Yesayya Janmasthalamu Choopinchu Kaaryaana (2)
    • Gnaanulake Thappaledu Aa Thaara Anusarana
    • Daivame Pampenani Grahiyinchu Hrudayaana (2)
    • Manamanthaa Jagamanthaa
    • Thaaravale Kreesthunu Chaatudaam
    • Happy Christmas Merry Christmas
    • We Wish You Happy Christmas

    • Aakaashamanthaa Aa Doothalanthaa
    • Gontheththi Sthuthi Paadagaa
    • Sarvonnathamaina Sthalamulalona
    • Devunike Nithya Mahima (2)
    • Bhayamutho Bhramalatho Unna Gorrela Kaaparulan
    • Mudamutho Kalisiri Janana Vaartha Chaatiri        ||Manamanthaa||

    • Aa Thoorpu Gnaanulu Aa Gorrela Kaaparulu
    • Yesayyanu Darshinchiri
    • Entho Viluvaina Kaanukalanu Arpinchi
    • Raaraajunu Poojinchiri (2)
    • Heroduku Pura Janulaku Shubhavaartha Chaatiri
    • Avanilo Veerunu Doothalai Nilichiri       ||Manamanthaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2169 times