Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వేసారిన మనసే ఊగెనే - Vesaarina Manase Oogene


    • వేసారిన మనసే ఊగెనే
    • చేజారిన స్ధితికి చేరెనే
    • యే గాయమైన మానదే
    • నాకున్న బలము చాలదే (2)
    • వినిపించు యేసు నీ స్వరం
    • నడిపించు నీతో అనుక్షణం      ||వేసారిన||

    • కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
    • తాళలేను లేసమైన నీ కోపమే
    • భారము మోపకే లోపమూ చూడకే
    • ఎన్నడు నీ కృప దూరము చేయకే      ||వేసారిన||

    • వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
    • వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
    • తోడుగా ఉండునే – త్రోవను చూపునే
    • చేకటి కమ్మినా క్షేమము పంపునే      ||వేసారిన||

    • Vesaarina Manase Oogene
    • Chejaarina Sthithiki Cherene
    • Ye Gaayamaina Maanade
    • Naakunna Balamu Chaalade (2)
    • Vinipinchu Yesu Nee Swaram
    • Nadipinchu Neetho Anukshanam        ||Vesaarina||

    • Korinaanu Shreyamaina Nee Premane
    • Thaalalenu Lesamaina Nee Kopame
    • Bhaaramu Mopake Lopamu Choodake
    • Ennadu Nee krupa Dooramu Cheyake        ||Vesaarina||

    • Vaadipodu Shrestamaina Ee Bandhame
    • Veedipodu Aadarinche Nee Snehame
    • Thodugaa Undune – Throvanu Choopune
    • Cheekati Kamminaa kshemamu Pampune        ||Vesaarina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 118 times