Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సంవత్సరములు వెలుచుండగా - Samvathsaramulu Veluchundagaa


    • సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా
    • దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
    • నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా
    • నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2)    ||సంవత్సరములు||

    • గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు
    • నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2)
    • శత్రువల నుండి విడిపించినావు
    • సంవత్సరమంతా కాపాడినావు (2)     ||నీకే||

    • బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు
    • పాతవి గతియింప చేసి నూతన వస్త్రమును ధరియింపజేశావు (2)
    • నూతన క్రియలతో నను నింపినావు
    • సరి కొత్త తైలముతో నను అంటినావు (2)     ||నీకే||

    • Samvathsaramulu Veluchundagaa Nithyamu Nee Krupatho Unchithivaa
    • Dinamulanni Tharuguchundagaa Nee Dayatho Nannu Kaachithivaa
    • Neeke Vandanam Nanu Preminchina Yesayyaa
    • Neeke Sthothramu Nanu Rakshinchina Yesayyaa (2)     ||Samvathsaramulu||

    • Gadachina Kaalamanthaa Nee Challani Needalo Nadipinchinaavu
    • Ne Chesina Paapamanthaa Kaluvari Siluvalo Mosinaavu (2)
    • Shathruvula Nundi Vidipinchinaavu
    • Samvathsaramanthaa Kaapaadinaavu (2)      ||Neeke||

    • Brathuku Dinamulanni Eliyaa Vale Neevu Poshinchinaavu
    • Paathavi Gathiyimpa Chesi Noothana Vasthramunu Dhariyimpajesaavu (2)
    • Noothana Kriyalatho Nanu Nimpinaavu
    • Sari Kottha Thailamutho Nanu Antinaavu (2)      ||Neeke||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 9171 times