Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సాగిపోదును ఆగిపోను నేను - Saagipodunu Aagiponu Nenu


    • సాగిపోదును – ఆగిపోను నేను
    • విశ్వాసములో నేను – ప్రార్ధనలో నేడు (2)
    • హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

    • ఎండిన ఎడారి లోయలలో – నేను నడిచినను
    • కొండ గుహలలో – బీడులలో నేను తిరిగినను (2)
    • నా సహాయకుడు – నా కాపరి యేసే (2)
    • హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

    • పగలెండ దెబ్బకైనను – రాత్రి వేళ భయముకైనా
    • పగవాని బానములకైనా – నేను భయపడను (2)
    • నాకు ఆశ్రయము – నా ప్రాణము యేసే (2)
    • హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

    • పదివేల మంది పైబడినా – పదిలముగానే నుండెదను
    • ప్రభు యేసు సన్నిధానమే – నాకు ఆధారం (2)
    • నాకు కేడెము – నా కోటయు యేసే (2)
    • హల్లెలూయ హల్లేలూయ – హల్లెలూయ హల్లేలూయ (2)

    • Saagipodunu Aagiponu Nenu (2)
    • Vishwasamulo Nenu – Prardhanalo Nenu (2)
    • Hallelujah Hallelujah – Hallelujah Hallelujah (2)

    • Endina Yedaari Loyalalo Nenu Nadachinanu
    • Konda Guhalalo Beedulalo Nenu Thiriginanu (2)
    • Naa Sahaayakudu – Naa Kaapari Yese (2)
    • Hallelujah Hallelujah – Hallelujah Hallelujah (2)

    • Pagalenda Debbakainanu – Raathri Vela Bhayamukaina
    • Pagavaari Baanamulakainaa – Nenu Bhayapadanu (2)
    • Naaku Aashrayamu – Naa Praanamu Yese (2)
    • Hallelujah Hallelujah – Hallelujah Hallelujah (2)

    • Padivela Mandi Paibadinaa – Padilamugaane Nundedanu
    • Prabhu Yesu Sanniddhaname – Naaku Aadhaaram (2)
    • Naa Sahaayakudu – Naa Kotayu Yesu (2)
    • Hallelujah Hallelujah – Hallelujah Hallelujah (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1694 times