Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువ చెంత చేరిననాడు - Siluva Chentha Cherinanaadu


    • సిలువ చెంత చేరిననాడు
    • కలుషములను కడిగివేయున్
    • పౌలువలెను సీలవలెను
    • సిద్ధపడిన భక్తులజూచి

    • కొండలాంటి బండలాంటి
    • మొండి హృదయంబు మండించు
    • పండియున్న పాపులనైన
    • పిలచుచుండే పరము చేర      ||సిలువ||

    • వంద గొర్రెల మందలోనుండి
    • ఒకటి తప్పి ఒంటరియాయే
    • తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
    • ఒంటరియైన గొర్రెను వెదకెన్    ||సిలువ||

    • తప్పిపోయిన కుమారుండు
    • తండ్రిని విడచి తరలిపోయే
    • తప్పు తెలిసి తిరిగిరాగా
    • తండ్రియతని జేర్చుకొనియే     ||సిలువ||

    • పాపి రావా పాపము విడచి
    • పరిశుద్ధుల విందుల జేర
    • పాపుల గతిని పరికించితివా
    • పాతాళంబే వారి యంతము    ||సిలువ||

    • Siluva Chentha Cherinanaadu
    • Kalushamulanu Kadigiveyun
    • Pouluvalenu Seelavalenu
    • Sidhdhapadina Bhakthulajoochi

    • Kondalaanti Bandalaanti
    • Mondi Hrudayambu Mandinchu
    • Pandiyunna Paapulanaina
    • Pilachuchunde Paramu Chera     ||Siluva||

    • Vanda Gorrela Mandalonundi
    • Okati Thappi Ontariyaaye
    • Thombadi Thommidi Gorrela Vidichi
    • Ontariyaina Gorrenu Vedaken    ||Siluva||

    • Thappipoyina Kumaarundu
    • Thandrini Vidachi Tharalipoye
    • Thappu Thelisi Thirigiraaga
    • Thandriyathani Jerchukoniye    ||Siluva||

    • Paapi Raava Paapamu Vidachi
    • Parishudhdhula Vindula Jera
    • Paapula Gathini Parikinchithivaa
    • Paathaalambe Vaari Yanthamu    ||Siluva||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 792 times