Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో - Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo


    • సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
    • తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
    • వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
    • నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో||

    • నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
    • భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
    • కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
    • తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి||

    • నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
    • నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2)
    • నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
    • సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2)        ||వెలి||

    • Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo
    • Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2)
    • Veli Aina Yesayyaa – Bali Aina Yesayyaa
    • Niluvella Naligithivaa – Neeventho Alasithivaa        ||Siluvalo||

    • Neramu Cheyani Neevu – Ee Ghora Paapi Koraku
    • Bhaaramaina Siluva – Moyaleka Mosaavu (2)
    • Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dehamune (2)
    • Thadipenu Nee Thanuvune – Rudhirambu Dhaarale (2)          ||Veli||

    • Naadu Paapa Bhaaram – Ninu Siluvaku Guri Chesene
    • Naadu Doshame Ninnu – Anuvanuvuna Himsinchene (2)
    • Neevu Kaarchina Raktha Dhaarale – Naa Rakshanakaadhaaram (2)
    • Siluvalo Cheredan – Virigina Hrudayamuthonu (2)          ||Veli||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 627 times