Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిల్వలో నాకై కార్చెను – Silvalo Naakai Kaarchenu


    • సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
    • శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)
    • యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
    • అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)

    • సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
    • సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)
    • యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
    • ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)

    • సమాధాన పరచును – యేసు రక్తము (2)
    • సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)
    • యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
    • సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)

    • నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)
    • దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)
    • యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
    • నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)

    • రోగములను బాపును – యేసు రక్తము (2)
    • దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2)
    • యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
    • శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)

    • Silvalo Naakai Kaarchenu – Yesu Rakthamu (2)
    • Shilanaina Nannu Maarchenu – Yesu Rakthamu (2)
    • Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
    • Amoolyamaina Rakthamu – Yesu Rakthamu (2)

    • Samakoorchu Nannu Thandritho – Yesu Rakthamu (2)
    • Sandhi Chesi Cherchunu – Yesu Rakthamu (2)
    • Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
    • Aikyaparachunu Thandritho – Yesu Rakthamu (2)

    • Samaadhaana Parachunu – Yesu Rakthamu (2)
    • Samasyalanni Theerchunu – Yesu Rakthamu (2)
    • Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
    • Sampoorna Shaanthinichchunu – Yesu Rakthamu (2)

    • Neethimanthuluga Cheyunu – Yesu Rakthamu (2)
    • Durneethi Nantha Baapunu – Yesu Rakthamu (2)
    • Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
    • Nibandhana Nilupunu Rakthamu – Yesu Rakthamu (2)

    • Rogamulanu Baapunu – Yesu Rakthamu (2)
    • Duraathmala Paaradrolunu – Yesu Rakthamu (2)
    • Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
    • Shakthi Balamu Nichchunu – Yesu Rakthamu (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 503 times