Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

స్తోత్రము స్తుతి స్తోత్రము - Sthothramu Sthuthi Sthothramu


    • స్తోత్రము స్తుతి స్తోత్రము
    • వేలాది వందనాలు
    • కలుగును గాక నీకే మహిమ
    • ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము
    • యేసయ్య యేసయ్య యేసయ్య (4)

    • శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
    • నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను
    • యేసే నా సర్వము
    • యేసే నా సమస్తము            ||యేసయ్య||

    • పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు
    • సిలువ మరణమునొంది మార్గము తెరిచెను
    • యేసే నా రక్షణ
    • యేసే నా నిరీక్షణ                ||యేసయ్య||

    • Sthothramu Sthuthi Sthothramu
    • Velaadi Vandanaalu
    • Kalugunu Gaaka Neeke Mahima
    • Ellappudu Sthuthi Sthothramu
    • Yesayya, Yesayya Yesayya (4)

    • Shoonyamu Nundi Samasthamu Kalugajesenu
    • Niraakaaramaina Naa Jeevithamunaku Roopamu Nichchenu
    • Yese Naa Sarvamu
    • Yese Naa Samasthamu          ||Yesayya||

    • Paramu Nundi Bhoomiki Digivachchina Yesu
    • Siluva Maranamunondi Maargamu Therichenu
    • Yese Naa Rakshana
    • Yese Naa Nireekshana           ||Yesayya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2563 times