Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా - Ae Chettu Gutta Putta Matti Mokshyamuneeyadayyaa


    • ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా
    • ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2)
    • యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2)       ||ఏ చెట్టు||

    • పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను
    • గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను
    • నరుల పాపము తన భుజాలపై
    • మోపుకొనెను పరమ దేవుడు (2)
    • నమ్మిన వారై రక్షణ పొంద
    • స్వర్గానికే చేరుకుందమా (2)       ||ఏ చెట్టు||

    • మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను
    • సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను
    • యేసు లేచెను మరణము గెలిచి
    • నమ్మిన వారిని పరమును చేర్చ (2)
    • హల్లెలూయా ఆనందమే
    • హల్లెలూయా సంతోషమే (2)       ||ఏ చెట్టు||


    • Ae Chettu Gutta Putta Matti Mokshyamuneeyadayyaa
    • Ae Raayi Rappa Devullanthaa Maargamu Chooparayyaa (2)
    • Yese Nija Devudu – Paapula Rakshinchunu (2)       ||Ae Chettu||

    • Paapamanthayu Tholagimpanu – Daivame Digi Vachchenu
    • Gorrepillagaa Thala Vanchenu – Praanamune Arpinchenu
    • Narula Paapamu Thana Bhujaalapai
    • Mopukonenu Parama Devudu (2)
    • Nammina Vaarai Rakshana Ponda
    • Swargaanike Cherukundamaa (2)       ||Ae Chettu||

    • Mahima Roopude Manishi Janmalo – Bhuviki Avatharinchenu
    • Siluva Mraanupai Vrelaadenu – Rakthamu Chindinchenu
    • Yesu Lechenu Maranamu Gelichi
    • Nammina Vaarini Paramunu Chercha (2)
    • Hallelooyaa Aanandame
    • Hallelooyaa Santhoshame (2)       ||Ae Chettu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 199 times