Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Bratakaalani Unna Brataka Lekunna | బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా


    • బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
    • నిలవాలని ఉన్నా నిలవలేకున్నా
    • చూడాలని ఉన్నా చూడలేకున్నా
    • చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
    • బ్రతికించుమో యేసయ్యా దరి చేర్పుమో నన్నయ్య

    • కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి
    • కావలిలేని తోటనైతి కారడవిగా నే మారితి
    • గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి
    • గుండె దిగులుగా వుందయ్యా గూడు చేర్చమో యేసయ్యా (2)

    • నా ఆశలే అడియాశలై అడుగంటెనే నా జీవితం
    • శోధనల సుడివడిలో తొట్రిల్లెనే నా పయనం
    • చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి
    • గురి చేర్చమో యేసయ్యానా గుండె గుడిలో నీవుండయా (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 323 times