Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Vey vey vey mundadugey | వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్


    • వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
    • కష్టమైన - కన్నీటి భారమైన
    • నిందలైన  - ఇబ్బందులెదురైన
    • చీకటైన - ఎక్కుపెట్టిన బాణమైన
    • క్రీస్తు నామమున   - నువు ముందడుగేయ్
    • వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
    • వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్

    • 1. ఎప్పుడెప్పుడు ఉదయిస్తుందని - అంధకారంలో నలుగుటకన్నా
    • యేసుని  ప్రేమ జ్యోతిలో - ఆ స్వామి పాదాల గురుతుల్లో
    • నీ అడుగేస్తూ - యేసు  వైపే చూస్తూ
    • వెనుదిరిగీ  చూడక - విశ్వాసం వీడక

    • 2. సిరులయందే నిత్య ఆనందముందని   - ఎండమావికై పరుగులకన్నా
    • యేసుని స్నేహ బంధములో- ఆ స్వామి సన్మార్గములో
    • నీ అడుగేస్తూ - యేసు తోనే ఉంటూ
    • ఆ అతిశయమ్ముతో- పరమును చేరుకో
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 212 times