Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Naa thoduga unnavadave | నాతోడుగా ఉన్నవాడవే


    • నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
    • యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
    • కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||

    • 1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
    • ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
    • నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||

    • 2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
    • నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2
    • నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||

    • 3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో....
    • ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2
    • కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 18699 times