21. దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.
21. dhevuḍu jala mulalō vaaṭi vaaṭi jaathi prakaaramu jalamulu samruddhigaa puṭṭin̄china mahaa matsyamulanu, jeevamukaligi chalin̄chu vaaṭinanniṭini, daani daani jaathi prakaaramu rekkalugala prathi pakshini srujin̄chenu. adhi man̄chidani dhevuḍu chuchenu.