3. మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగు చుండెను.
3. mariyu yōsheeyaa kumaaruḍagu yehōyaakeemu yoodhaaku raajaiyuṇḍagaanu, yōsheeyaa kumaaruḍagu sidkiyaa yoodhaaku raajai yuṇḍagaanu, athani yēlubaḍi padunokaṇḍava samvatsaraanthamuvarakunu, anagaa aa samvatsaramuna ayidava nelalō yerooshalēmu cheradeesikoni pōbaḍu varakunu aa vaakku pratyakshamagu chuṇḍenu.