Matthew - మత్తయి సువార్త 11 - గ్రంథ విశ్లేషణ

1. యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట.... . చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడనుండి వెళ్లిపోయెను.

1. He got back in the boat, crossed the water and came to his home town.

2. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో వినిరాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?

2. And suddenly some people brought him a paralytic stretched out on a bed. Seeing their faith, Jesus said to the paralytic, 'Take comfort, my child, your sins are forgiven.'

3. అని ఆయనను అడుగు టకు తన శిష్యులనంపెను.
మలాకీ 3:1

3. And now some scribes said to themselves, 'This man is being blasphemous.'

4. యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలు పుడి.

4. Knowing what was in their minds Jesus said, 'Why do you have such wicked thoughts in your hearts?

5. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
యెషయా 29:18, యెషయా 35:5-6, యెషయా 42:18, యెషయా 61:1

5. Now, which of these is easier: to say, "Your sins are forgiven," or to say, "Get up and walk"?

6. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తర మిచ్చెను.

6. But to prove to you that the Son of man has authority on earth to forgive sins,' -- then he said to the paralytic-'get up, pick up your bed and go off home.'

7. వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

7. And the man got up and went home.

8. సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగోసన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా.

8. A feeling of awe came over the crowd when they saw this, and they praised God for having given such authority to human beings.

9. మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.

9. As Jesus was walking on from there he saw a man named Matthew sitting at the tax office, and he said to him, 'Follow me.' And he got up and followed him.

10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధ పరచును.
నిర్గామకాండము 23:20, మలాకీ 3:1

10. Now while he was at table in the house it happened that a number of tax collectors and sinners came to sit at the table with Jesus and his disciples.

11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు.

11. When the Pharisees saw this, they said to his disciples, 'Why does your master eat with tax collectors and sinners?'

12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.

12. When he heard this he replied, 'It is not the healthy who need the doctor, but the sick.

13. యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచువచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచునుం డెను.

13. Go and learn the meaning of the words: Mercy is what pleases me, not sacrifice. And indeed I came to call not the upright, but sinners.'

14. ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
మలాకీ 4:5

14. Then John's disciples came to him and said, 'Why is it that we and the Pharisees fast, but your disciples do not?'

15. విను టకు చెవులుగలవాడు వినుగాక.

15. Jesus replied, 'Surely the bridegroom's attendants cannot mourn as long as the bridegroom is still with them? But the time will come when the bridegroom is taken away from them, and then they will fast.

16. ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి

16. No one puts a piece of unshrunken cloth onto an old cloak, because the patch pulls away from the cloak and the tear gets worse.

17. మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.

17. Nor do people put new wine into old wineskins; otherwise, the skins burst, the wine runs out, and the skins are lost. No; they put new wine in fresh skins and both are preserved.'

18. యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు.

18. While he was speaking to them, suddenly one of the officials came up, who bowed low in front of him and said, 'My daughter has just died, but come and lay your hand on her and her life will be saved.'

19. మనుష్యకుమారుడు తినుచును త్రాగు చును వచ్చెను గనుకఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి1 తీర్పుపొందుననెను.

19. Jesus rose and, with his disciples, followed him.

20. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.

20. Then suddenly from behind him came a woman, who had been suffering from a haemorrhage for twelve years, and she touched the fringe of his cloak,

21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు
Ester 4 1, యెషయా 23:1-8, యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, యోనా 3:6, జెకర్యా 9:2-4

21. for she was thinking, 'If only I can touch his cloak I shall be saved.'

22. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
యెషయా 23:1-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

22. Jesus turned round and saw her; and he said to her, 'Courage, my daughter, your faith has saved you.' And from that moment the woman was saved.

23. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
ఆదికాండము 19:24-28, యెషయా 14:13, యెషయా 14:15

23. When Jesus reached the official's house and saw the flute-players, with the crowd making a commotion, he said,

24. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

24. 'Get out of here; the little girl is not dead; she is asleep.' And they ridiculed him.

25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.

25. But when the people had been turned out he went inside and took her by the hand; and she stood up.

26. అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.

26. And the news of this spread all round the countryside.

27. సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
సామెతలు 30:4

27. As Jesus went on his way two blind men followed him shouting, 'Take pity on us, son of David.'

28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
యిర్మియా 31:25

28. And when Jesus reached the house the blind men came up to him and he said to them, 'Do you believe I can do this?' They said, 'Lord, we do.'

29. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
యిర్మియా 6:16

29. Then he touched their eyes saying, 'According to your faith, let it be done to you.'

30. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.

30. And their sight returned. Then Jesus sternly warned them, 'Take care that no one learns about this.'