ఎలీషామా (ఎలీషామా)


నా దేవుడు ఆలకించును

Bible Results

"ఎలీషామా" found in 6 books or 16 verses

సంఖ్యాకాండము (5)

1:10 యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
2:18 ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.
7:48 ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.
7:53 అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము.
10:22 ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.

2 సమూయేలు (1)

5:16 ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.

2 రాజులు (1)

25:25 అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.

1 దినవృత్తాంతములు (5)

2:41 షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
3:6 ఇభారు ఎలీషామా ఎలీపేలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా
7:26 తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,
7:27 ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.
14:7 ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.

2 దినవృత్తాంతములు (1)

17:8 షెమయా నెతన్యా జెబద్యా అశాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనీయా టోబీయా టోబదోనీయా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను యెహోరామును బంపెను.

యిర్మియా (3)

36:12 రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి యుండిరి.
36:20 శాలలో నున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.
41:1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , మరియ , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , ప్రేమ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సాతాను , ప్రార్థన , సెల , పౌలు , ఇశ్రాయేలు , యూదా , సొలొమోను , లోతు , రాహేలు , రాహాబు , దేవ�%B , బబులోను , సీయోను , జక్కయ్య , యాషారు , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , అతల్యా , యోకెబెదు , నోవహు , సారెపతు , సమరయ , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , గిలాదు , ఆకాను , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , ఏలీయా , కూషు , మగ్దలేనే మరియ , గిల్గాలు , యోబు , తెగులు , రక్షణ , అబ్దెయేలు , ఆసా , కనాను , ఆషేరు , రోగము , హిజ్కియా , తీతు , అకుల , వృషణాలు , ఎఫ్రాయిము , బేతనియ , సీమోను , దొర్కా , మార్త , యెఫ్తా , తామారు , యొర్దాను , బెసలేలు , యెహోవా వశము , సబ్బు , ఏఫోదు , కయీను , ఎలీషా , పరదైసు , హాము , జెరుబ్బాబెలు , రిబ్కా , ఊజు , రూబేను ,

Telugu Keyboard help