క్రీస్తునందు ప్రియా పాఠకులారా క్యాండీల్ లైటింగ్ సర్వీస్ను ఈనాడు అనేక సంఘంలో క్రిస్మస్ ముందు జరిపించుకుంటారు. ఈ కూడికలో తెల్లని బట్టలు ధరించి ఓ సద్భక్తులారా అని పాట పాడుతూ సంఘ కాపరి వెలిగించి పెద్దలకు ఆ తర్వాత సంఘం లో ఉండే వారందరితో క్రొవొత్తులు వెలిగించి సంతోషముగా
ప్రకటన గ్రంథము వ్రాసిన భక్తుడైన యోహాను సజీవ సాక్ష్యం
జెబెదాయి, సలోమి కుమారులు యోహాను, యాకోబులు వీరు యోసేపుకు మనుమలు, యోసేపుకు మరియ ప్రధానము చేయబడినప్పుడు వీరిద్దరు అక్కడే వున్నారు. అప్పటికి యోహాను వయస్సు 12 సంవత్సరాలు సలోమి మరియకు అంతరంగికురాలు. కావున క్రీస్తు తన తల్లిని చూచుకొనుము అని యోహానుకు చెప్పడం సహజమే. యోహాను 19:25-27. తనను గూర్చి యేసు ప్రేమ
Day 82 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై ... యుద్ధములలో పట్టుకొని ప్రతిష్టించిన కొల్లసొమ్మును.... (1దిన 26:26-27). భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమై పోవడంవల్ల ఇవి ఏర్పడినాయి. అలాగే గతకాలంలో మనం అనుభవించిన ఆవేదనవల్ల స
Day 41 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి (రోమా 12:19) కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చెయ్యడం కంటే చేతులు ముడుచుకుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తిగలవాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన, అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూ
Day 45 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మరల చెప్పుదును ఆనందించుడి (ఫిలిప్పీ 4:4). ప్రభువులో ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటి సారి విఫలులయ్యారేమో, ఫర్వాలేదు. ఏలాంటి ఆనందమూ మీకు తెలియక పోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ, సౌఖ్యం లేకపోయినా ఆనందించండి. వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి. మ
Day 59 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
దేవునికి ఎల్లప్పుడును స్తుతి యాగము చేయుదము (హెబ్రీ 13:15) ఒక దైవ సేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూసాడు. "ఎవరు బాబూ అది?" అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది. అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో, బాధలతో శుష్కించి పోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది. నల
ఏకమైయున్న తలంపులు - United Thoughts
ఏకమైయున్న తలంపులు: 1 కొరింథీయులకు 12:24 - "అయితే శరీరములో వివాదములేక యుండుడి". ఇక్కడ పౌలు మనము పాలిభాగస్థులుగా ఉన్న సంఘమును శరీరముతో పోల్చుచున్నాడు. క్రీస్తునందు సహోదరులమైన మనము వేరువేరుగా ఉండుట కన్నా ఐక్యముగా ఉండుట ఎంతో మంచిది. కానీ ఈనాడు క్రైస్తవులను మనం గమనిస్తే వారు ఆరాధించే వి
Day 91 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15). నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12). నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్థకమైనా శంక నన్నంటదు నే నమ్మిన వానిని నేనెరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారినా అదృ
Day 101 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి (మత్తయి 10: 27). మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటిమాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండిచేసే దుఃఖపు చ
Day 103 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి - నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను (యెహెజ్కేలు 3:22). ప్రత్యేకంగా కొంతకాలం ఎదురుచూస్తూ గడపవలసిన అవసరం రానివాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాటి వాళ్ళు అనుకున్నవన్నీ
Day 117 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను ... జీవించువాడను; మృతుడనైతిని గానీ ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను (ప్రకటన 1:18). పువ్వుల్లారా, ఈస్టరు రోజున పూసిన లిల్లీమొగ్గల్లారా, ఏదీ ఈ ఉదయం నాకా దివ్వమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి! ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకూ వినిపించండి. జ్ఞానం నిం
Day 138 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అత్యధిక భారమువలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచుకుండున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను (2 కొరింథీ 1: 8,9). కష్టకాలంలో మనపై పడే వత్తిడులే మనకి జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకు దక్
Day 153 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక . . . (రోమా 4:18,19). దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జిముల్లర్ ని అడిగారు. అతడు ఇచ్చిన సమాధానం మరచిపోలేనిది. "దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైకమార్గం గొప్ప శ
Day 165 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని (లూకా 22:32). క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్తపడు. ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తించుకో. కేవలం ప్రార్ధనవల్ల దేవునినుండి జవాబులు రాబట్టలేం. ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి.
Day 180 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు (సంఖ్యా 13:32). అక్కడ వాళ్ళకి కనబడినవాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కాని కాలేబు, యెహోషువలకి మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించేవాళ్ళు సణుగుతారు. "అక్కడికి మనం వెళ్ళలేం" నమ్మకం ఉన్నవాళ్ళయితే "పదండి, వెంటనే బయలుదేరి పోయి దానంతటినీ స్వాధీనం చేసుకుంద
Day 161 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి (రోమా 8:28). పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భంలో వర్తించవు అనడానికి వీలులేదు. "కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి" అనలేదు. చాలా మట్టుకు అనే మాటే వాడలేదు. "సమస్తమును" అన్నాడు. అల్పమై
Day 170 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
గోధుమలు నలుగును (యెషయా 28:28) స్వేచ్ఛానువాదం. క్రీస్తు చేతుల్లో నలగనిదే మనమెవరమూ ఈ లోకంలో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారం కాలేము. గోధుమలు నలగాలి, క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణాలే. అయితే మనతోటి వారి జీవితాలను దీవెన హస్తాలతో ముట్టుకోగలగడం కోసం విచారాన్ని భరించడం పెద్ద లెక్కలోనిదేమీ కాదు
Day 7 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను (ఫిలిప్పీ 4:11). తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి, సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాసాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్లి చూసేసరికి మొక్కలు, చెట్లు అన్నీ వాడిపోయే ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచ
Day 8 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వారిని, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెన కరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షం కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును (యెహెజ్కేలు 34: 26). ఈ వేళ ఎ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష రుతువు వచ్చేసింది. నీ బలం దిన ద
Day 200 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? (యోహాను 18:11). సముద్రపు పొంగును చల్లార్చడంకన్నా, చనిపోయిన వారిని బ్రతికించడంకన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చెయ్యగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపొస్తలులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు. నిజమే. కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా
Day 202 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము (న్యాయాధి 6:39). విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక క్రియ గాని, మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి గాని కనిపిస్తేనే నమ్ముతాము. గిద్యోనులగానే మన దగ్గర గొర్రె బ
Day 234 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి (అపొ.కా. 27:44). మానవ జీవితకథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుతగాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్న
Day 236 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది (ఫిలిప్పీ 4:18). నా వద్ద ఉన్న తోటపని పుస్తకం ఒక అధ్యాయంలో "నీడలో పెరిగే పూలు" గురించి ఉంది. తోటలో ఎప్పుడూ సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది. కొన్నికొన్ని పూజాతులు ఇలాటి చీకటికీ, మారుమూల ప్రాంతాలకీ భయపడవట. ని
Day 237 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
చెరలో ఉంచబడినట్టు . . . (గలతీ 3:23). గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనిషిని ఉంచి దానిద్వారా విశ్వాసానికి దారి సిద్ధపరిచాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మనిషి దేవుని న్యాయవిధిని తెలుసుకుంటాడు. దాని మూలంగా తన నిస్సహాయతను గ్రహిస్తాడు. ఆ తరువాతే దేవుడు చూపిన విశ్వాస
Day 239 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి ... (మార్కు 7:33). పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలుపంచుకోవడమే కాదు, చెరసాల ఒంటరితనాలు కూడా చవి చూశాడు. తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకుని నిలబడగలరేమో గాని, క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్క
Day 265 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని (లూకా 22:31,32). దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురి చూసి కొట్టేది మన విశ్వాసాన్నే. మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చుగాని విశ్వాస
Day 271 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నాయందు మీకు సమాధానము (యోహాను 16:33). సంతోషానికి, ధన్యతకు తేడా ఉంది. అపొస్తలుడైన పౌలు చెరసాల, బాధలు, త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యత నొందాడు. ఈ పరిస్థితుల్లో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు ఎప్పటి
Day 287 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులనుండి ఊడిపడెను (అపొ.కా. 12:7). "అయితే మధ్య రాత్రివేళ పౌలును సీలయు దేవుని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచు నుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప
Day 292 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను (సంఖ్యా 10:33). దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే. అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడంకోసం కొన్ని సూచనలను ఇస్తాడు. యిర్మీయా కథ ఎంత బాగుంటుంది! అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగిం
Day 10 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్దాత్మ వారినాటంకపరిచినందున. . . (అపో. కా.16: 6). దేవుడు ఆ రోజుల్లో అపోస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఆ నడిపింపు ఎక్కువ భాగము అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలా సార్లు దారి తప్పుతూ వెళ్లారు ఈ అపోస్తలులు. ఎడమవైపుకి తిరిగి ఆసియా వెళ్తుంటే
Day 21 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచానువాదం). సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీదపడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.
Day 29 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు (కీర్తన 46: 5) "దానికి చలనము లేదు" అనే మాట ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ
Day 319 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
అత్యధిక భారమువలన కృంగిపోతిమి (2 కొరింథీ 1:8). క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము... (2 కొరింథీ 12:9). పెనూయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపులనుండీ ఆపదలు అతణ్ణి చుట్టుముట్టేలా చేశాడు దేవుడు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకొనేలా అతణ్ణ
Day 329 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
బాణములను పట్టుకొమ్మనగా...నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి - నీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు (2 రాజులు 13:18,19). ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది! యెహోయాషు
Day 334 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను (యిర్మీయా 45:5). ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణ
Day 352 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37). సాక్షాత్తూ నీతో పోరాడే శత్రువులనూ, నీకు ఎదురై నిలిచిన శక్తులనూ నీకు దేవుని సన్నిధికి చేరడానికి సహాయపడే మెట్లుగా మలుచుకోవచ్చు. సువార్తలోని సౌకర్యం ఇదే. దేవుని బహుమానాల్లోని గొప్పతనం ఇదే. కమ్ముక
Day 354 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32). నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయ్యవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నోవాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్నీ, ఒంటరితనాన్నీ వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు,
రోమీయులకు వ్రాసిన పత్రిక
పౌలు యొక్క అతి శ్రేష్ఠమైన ఒక సృష్టి రోమీయులకు వ్రాసిన పత్రిక. క్రొత్త నిబంధన యందు చేర్చబడిన అతని 13 పత్రికలును యేసుక్రీస్తు యొక్క కార్యములను, ఉపదేశములను గూర్చి పలుకగా, రోమా పత్రిక క్రీస్తు యొక్క బలి మరణము యొక్క ముఖ్యత్వమును గూర్చి చెప్పుచున్నది. ఒక ప్రశ్న- జవాబు అను విధానము గలిగి పరిశుద్ధ గ్రంథము
కొలొస్సయులకు వ్రాసిన పత్రిక
యేసుక్రీస్తు సంఘమును చిత్రించు పత్రికగా ఎఫెసీ కనిపించగా సంఘమునకు శిరస్సైన క్రీస్తును కొలొస్సయి వత్రిక బయలుపరచుచున్నది. ఎఫెసీ శరీరమును గూర్చి జాగ్రత్త వహించగా కొలొస్సయి శిరస్సు మీద దృష్టియుంచుచున్నది. చిన్న పుస్తకమైన కొలొస్సయుల ప్రారంభభాగము (అధ్యాయము1,2) బోధనను గూర్చినదియు, చివరి భాగము (అధ్యాయము 3
ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక
అగిన సమయమందు ధారాళముగ సహాయము చేసిన ఫిలిప్పీయ విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాసి పంపిన కృతజ్ఞతా వచనమే ఫిలిప్పీ వత్రిక అనవచ్చును. ఈ విధముగా లభించిన సందర్భమున క్రైస్తవ ఐక్యమత్యమును గూర్చి బోధించుటకు ఉపయోగించుకొనుచున్నాడు. దీని మూలభావము దీనమైనది. క్రీస్తునందు మాత్రమే నిజమైన ఐక్యమత్యము ఏర్పడగలదు. తగ్
మార్కు సువార్త
మార్కు సువార్తలోని వర్తమానమును ఒకే యొక వచనములో క్లుప్తపరచిన యెడల అది ఈ విధముగా చెప్పవచ్చును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. ({Mark,10,45}), ఈ పుస్తకం యొక్క ఒక్కొక్క అధ్యాయములో మెస్సీయ శ్రేష్
కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక
పాలు కాలములో గ్రీసుకు ఒక ముఖ్య పట్టణముగానున్న కొరింథు ప్రపంచమంతటను వ్యాపారము, అక్రమపద్ధతులు, విగ్రహారాధన మొదలైన వాటితో నిండిన ఒక స్థలముగానుండెను. ఇక్కడ పౌలు ఒక సంఘమును ఏర్పరచెను({Acts,18,1-17}). అతని పత్రికలలో రెండవ కొరింధు దేవుని సంఘము అని పేరుకు మాత్రమే వ్రాయబడినవిగా నుండెను.
ఒక అన్య సముదా
థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక
పౌలు యొక్క మొదటి పత్రికకు తరువాత థెస్సలొనీకయుల మధ్య తప్పుడు బోధనల యొక్క గురుగులు అభివృద్ధి చెందుటకు ప్రారంభించి వారు విశ్వాసమందు ఊగిసలాడుటలు ఏర్పడుటకు అది కారణమాయెను. ఈ నాశనపు గురుగులను తీసివేసిన తరువాత పౌలు మరలా ఈ పత్రిక ద్వారా మంచి విత్తనములు విత్తెను. అచ్చట గల విశ్వాసుల శ్రమల మధ్య చూపిన యధార్థ
మంచి సమాజాన్ని నిర్మించడం
మంచి సమాజాన్ని నిర్మించడం
మంచి సమాజం లో బ్రతకాలని అందరికీ వుంటుంది. ఐతే అందులో మంచి చెడు రెండూ ఉండి అనేకసార్లు, మనల్ని మన కుటుంబాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే సహజంగా, మనిషి తనకు మనసు కలిసే వాళ్ళతో ఒక గుంపుగా లేక సంఘముగా ఏర్పడుతుంటాడు. సమాజంలో ఉన్న విభిన్న జాతుల వ
యోబు
ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందాడు. అతని భార్య పేరు ఎక్కడ వ్రాయబడలేదు. కేవలం యోబు భార్య గానే పిలవబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. ఏడువేల గొర్రెలు, మూడువే
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 6వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 6 వ రోజు:
Audio: https://youtu.be/L1T0ySO9sh0
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. రోమా 8:17
మన జీవితాల్లో అనేక శ్రమలు కలిగినప్ప
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 9వ అనుభవం
క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. II కొరింథీ 1:5
Audio: https://youtu.be/3cVA6SGSmDE
దమస్కు మార్గంలో పౌలు తన అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. క్రైస్తవ విశ్వాసం కనుమ
కృపను ప్రదర్శించడం
కృపను ప్రదర్శించడం
గెలుపుకు ఓటమికి మధ్య దూరం మన తలవెంట్రుకంత. ఈ చిన్న తేడాతో కొన్ని సార్లు మనం గెలుస్తాము అదే తేడాతో మన జీవితంలో అనేకసార్లు ఓడిపోతుంటాము. మన చుట్టూ ఉండే స్నేహితుల మధ్య గాని, లేదా పనిచేస్తున్న ఆఫీసులో, లేదా నలుగురితో మనం గడిపే సంభాషణలో గాని మనకు దక్కని ప్రాధాన్యత మరొకరు పొం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 12వ అనుభవం
క్రీస్తుతో శ్రమానుభవములు 12వ రోజు:
Audio: https://youtu.be/Y45N3rLHawk
క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఫిలిప్పీ 1:30
2016 లో జరిగిన ఒక వార్త విన్నాను. జపాన్ దేశం
వినయము
వినయము
నా స్నేహితుడైన జాన్ కు ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీలో తాను క్రొత్తగా చేరిన కొన్ని దినములలో అతను పని చేస్తున్న క్యాబిన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, మాటలు కలిపి, తాను అక్కడేమి చేస్తున్నాడో అడిగాడు. అతనికి తన పని గురించి చెప్పిన తరువాత, జాన్ అతని పెరేమిటని అడి
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 34వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 34వ అనుభవం
నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను. మార్కు 8:34
క్రీస్తును క్రియల్లో చూపించి అనుదినం సిలువను మోసేవాడు క్రైస్తవుడైతే. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని వెంబడించేవాడ
హద్దులు లేని ఆలోచనలు
Click here to Read Previous Devotions
హద్దులు లేని ఆలోచనలు
Audio: https://youtu.be/96J8CMw9sgM
మబ్బులు లేని ఆకాశాన్ని చూసినప్పుడు వింతైన అనుభూతి కలుగుతుంది. మన గొప్ప సృష్టి
మన పోలికలు!
Click here to Read Previous Devotions
మన పోలికలు!
Audio : https://youtu.be/N3ztFWisuFM
మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే మాట వింటూ ఉంటాం కదా. అది వ
క్రైస్తవుని జీవన శైలిలో - విజయ సామర్థ్యం
క్రైస్తవుని జీవన శైలిలో - విజయ సామర్థ్యం. ఫిలిప్పీ 4:13 పందెమందు పరుగెత్తేవాడు నేను పరుగెత్తగలను అనే విశ్వాసం కలిగి ఉండాలే కాని, నేను గెలవగలనో లేదో అని పరుగెడితే విజయం పొందకపోగా నిరాశకు గురవుతాడు. విద్యార్థి నేను ఉత్తీర్నుడవుతానో లేదో అనే సందేహాలతో పరీక్షలు వ్రాస్తే విఫలమయ్యే పరిస
ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ
ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలవివరణ. పరిచయం (Introduction): అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆత్మీయ సంఘాలమీద ఆనాటి రోమా సామ్రాజ్యపు సంకెళ్ళు, పసి మొగ్గల విశ్వాస జీవితాలను చిదిమేస్తున్న కొద్దీ... రోజు రోజుకి పెరుగుతున్న విశ్వాసుల పట్టుదల ఎందరినో హత సాక్షులుగా మిగిల్చింది.&n
అద్బుతమైన ప్రతిఫలం
అద్బుతమైన ప్రతిఫలం.
ఒకరోజు నేను నా భార్య కలిసి బిరియాని చేద్దాం అనుకున్నాము. దాని కోసం ప్రత్యేకమైన సామగ్రిని సమకూర్చుకున్నాము. ప్రత్యేకమైన దినుసులు, మసాలాలను సేకరించి వంట చేయడం మొదలుపెట్టాము. కనీసం 5 రకముల సుగంధ ద్రవ్యాలను వాటితో పాటు కొంత మాంసమును, బియ్యమును కలిపి వంట చేయడం ప్రారంభించాము
మంటి ఘటములలో ఐశ్వర్యము
మంటి ఘటములలో ఐశ్వర్యము
చైనా దేశానికి చెందిన కొందరు రైతులు ఒక బావిని త్రవ్వుచున్నప్పుడు ఆశ్చర్యమైన కొన్ని శిల్పాలను కనుగొన్నారు. కొందరు పరిశోధకులు ఈ శిల్పాలు ఏమై ఉండవచ్చు అని పరిశోధన చేసినప్పుడు అవి ౩వ శతాబ్ద కాలానికి చెందిన మానవ పరిమాణంలో ఉన్న “టెర్రాకొట్టా” శిల్పాలుగా గమనించా
సజీవయాగం
సజీవయాగం
నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో అత్యాధునికంగా విడుదలవుతున్న కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆలోచించాను. ఇటువంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారిని కలిసి, కొంత సమయం వారి శిక్షణలో నేర్చుకుంటే రాబోయే దినాల్లో కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని భావించాను. అయితే నాకు తెలిసి తెల
అంతరంగ పోరాటాలు
అంతరంగ పోరాటాలు
నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా; రోజు తన ప్రాచీన స్వభ
ప్రభువునందు ఆనందించుడి
ప్రభువునందు ఆనందించుడి
పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అనిపించినవి ఇలా సేకరించ
ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?
Audio: https://youtu.be/6l5U2I326-w
ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్
విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడు
Episode 3: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గము సమృద్ధిని ఇస్తుంది
Audio: https://youtu.be/crMj39RFsFQ
హెబ్రీ 10:19-23 విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
సహిస్తేనే అద్భుతం
సహిస్తేనే అద్భుతం
Audio: https://youtu.be/umuHieMuFas
2 తిమోతి 2:11 ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.
2:12 సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
11వ వచనము
సమాదానమను బంధం
సమాదానమను బంధం
Audio: https://youtu.be/mK5AFPmMaX8
మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ
పాటలు పాడే అలవాటు
పాటలు పాడే అలవాటు
Audio: https://youtu.be/FK_Zg2mTtrg
పాటలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును మార్చుతుంది. మనం పాటలు పాడినప్పుడు అది చింతను, ఒత్తిడిని ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండ
భయం ఎందుకు...?
భయం ఎందుకు...?
Audio: https://youtu.be/k8cXU6uKlys
యెషయా 35:3,4 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి?.
మనిషిలో భయం లేకపోతే ఓటమి దరిదాపులో
మంచి వ్యక్తిగా జీవించడం అంటే?
మంచి వ్యక్తిగా జీవించడం అంటే?
దేవుని తృప్తిపరచే ఒక మంచి కుటుంబం అంటే ఏంటి? అనే ప్రశ్న నా స్నేహితురాలిని అడిగాను. తానిచ్చిన సమాధానం - కలిసి మెలిసి ఉండడం, తలిదండ్రులకు విధేయులుగా ఉండడం, అందరితో నిజాయితీగా లేదా అబద్ధమాడకుండా జీవించడం. అంతేకాదు, కనీసం క్రిస్మస్ లేదా ఈస్టర్ కైనా దేవుని గుడికి
సిలువ ధ్యానాలు Day 15 - సిలువ - ఆధారపడుట
సిలువ ధ్యానాలు Day 15 - సిలువ - ఆధారపడుట
Audio: https://youtu.be/skzHzlu8vDk
తెలివిగలవారికైన తెలివిలేనివారికైన, జ్ఞానముగలవారికైన జ్ఞానములేనివారికైన భవిష్యత్తు మీద ఒక ప్రణాళికనేది ఉంటుంది. విశ్వాసులైతే దేవుని చిత్తం, ప్రార్ధన చేద్దాం అంటార
బలపరచే కృప
బలపరచే కృప
Audio: https://youtu.be/fCiUs9cGg5U
కీర్తన 94:17,18 యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును, నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
ఈ భాగంలో కీర్తనాకారుడు ఒక
కథానాయకులు
కథానాయకులు
Audio: https://youtu.be/OLk20IYyBEQ
శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. లూకా 6:40
అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు. అనుభవాల క్రమమే జీ
ఆదరణ
ఆదరణ
Audio: https://youtu.be/mlxh0VvLdEw
కొందరు స్నేహితులందరు కలిసి బహుమానంగా ఒక గాజు పాత్రలను పోస్టు ద్వారా పంపించారు. అనుకోని రీతిలో ఖరీదైన ఆ పాత్ర రవాణాలో పగిలిపోయినట్లు నేను గమనించాను. వాటిల్లో ఒక కప్పు పగిలిపోయి ఎన్నో ముక్
సహకారం
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
Audio: https://youtu.be/rmV6hWSEw2Q
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్
సహకారం
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
Audio: https://youtu.be/rmV6hWSEw2Q
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్
సహకారం
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
Audio: https://youtu.be/rmV6hWSEw2Q
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదుhttps://youtu.be/wEeY7E-PveU
కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
జీవితములో బాధకరమైన
స్వేచ్ఛ
స్వేచ్ఛ
Audio: https://youtu.be/YrPVrHnk524
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహ
స్వేచ్ఛ
స్వేచ్ఛ
Audio: https://youtu.be/YrPVrHnk524
గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీవర్షం కారణంగా వరద భీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకోనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని, చివరకు సహాయ సిబ్బంధీచే విడుదల పొందిన నా స్నేహ
కొంచెం కష్టం, కాస్త సంతోషం
కొంచెం కష్టం, కాస్త సంతోషం
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా 8:28
మనకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది అని అపో.పౌలు ఈ వాక్యంలో వ్రాయలేదు కాని, సమస్తము సమకూడినప్పుడు జరిగేవన్నీ మన మేలుకొరకే అంటా
విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడమే - విజయోత్సవం
విశ్వాసం కోసం పూర్తిగా లొంగిపోవడమే - విజయోత్సవం
https://youtu.be/ZERKiUsZG_g
రెండు పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటూ ఇటూ పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు.
అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
Audio: https://youtu.be/FUa4jhcvs2c
జీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలవుతాము. పోరాడాలనుకుంటే ముందు నీపై నువ్వ
వివాహ బంధం 1
దేవుని జీవ వాక్యమైన బైబిలు లో ‘వివాహము’ నకు అత్యధిక ప్రాముఖ్యము ఇవ్వబడింది. మొదటి పుస్తకమైన ఆదికాండము లో వివాహముతో అనగా ఆదాము, హవ్వలు జతపరచబడుటతో ప్రారంభించబడి, చివరి పుస్తకమైన ప్రకటన గ్రంధంలో గొఱ్ఱెపిల్ల వివాహోత్సవముతో ముగించబడుతుంది. “వివాహము అన్ని విషయములలో ఘనమైనది” అని హెబ్రీ 13:4 లో వ్రాయబడి
విధవరాలి పక్షమున న్యాయము తీర్చే దేవుడు
ఆయన తండ్రిలేనివారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు. ద్వితీయోపదేశకాండము 10:18 ప్రభువునందు ప్రియమైన పాఠకులకు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ లోకములో భూమి మీద జీవించే మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారిలో అనేకమంది పేదవ
ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక
అశక్యము కాని సమస్యలతో నిండిన జీవిత పరిస్థితులలో క్రైస్తవ ప్రేమ క్రియా రూపము పొందునా? ఉదాహరణకు ధనవంతుడైన ఒక యజమానియు, అతని యొద్దనుండి పారిపోయిన అతని బానిసయు తమలో ప్రేమించుకొనగలరా? గలరు అనుటలో పౌలునకెట్టి సందేహమును లేదు. ఒకదినము ఫిలేమోను చెంత నుండి పారిపోయిన దొంగయు, దుష్టుడునైన ఒనేసిము అను దాసుని క
అపొస్తలుల కార్యములు
యసుక్రీస్తు చిట్టచివరిగా తన శిష్యులకు ఇచ్చినవి ఆజ్ఞలుగా వ్రాయబడిన వాక్యములను గొప్ప ఆజ్ఞలు అని పిలుచుచున్నాడు. యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు ({Acts,1,8}) అనునవే ఆ పలుకులు. ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి ఆయన శిష్యులు విశ్వాసులు - పునరుత్థానుడైన రక్షకు
సిలువ ధ్యానాలు Day 14 - సిలువ - వెంబడించుట
సిలువ ధ్యానాలు Day 14 - సిలువ - వెంబడించుట:
Audio: https://youtu.be/GKhCY8a9qmI
యెషయా 53:6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మనయందరి దోషమును అతనిమీద మోపెను.
గొ
పద వాహిని - Telugu Bible Crossword - 1
అడ్డం: 1. ఒక పత్రిక (6) 4. దేవుని రాజ్యం - కుడి నుండి (4) 7. మొదటి కాండము (2) 8. అతని రక్తం కుక్కలు (3) 9. అభిషిక్తుడు (2) 10. ఆది జేష్టుడు (3) 13. కడపటి భూర ధ్వని ____ లో (5) 14. సమా
మిమ్మును అనాధలనుగా విడువను
నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్ష
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 29వ అనుభవం
మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీయులకు 11:26
దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించుటకు గల కారణం, ఈ లోకసంబంధమైన శ్రమలను జయించి, ఆత్మసంబంధమైన శ్రమలపై విజయంపొంది, పరిశుద్ధులము
ఎఫెసిలో వున్న సంఘము
క్రీస్తునందు ప్రియపాఠకులారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక ! ఎఫెసి సఘంపు చరిత్రను ఇంకా లోతుగా ధ్యానించె ముందు సంఘము, సంఘముయొక్క స్థితిగతులను ధ్యానించుకుందాము. సంఘము అనగా అనేకమంది దేవుని బిడ్డలతో కూడిన గుంపు ఈ గుంపులో విశ్వాసులు అవిశ్వాసులు మిలితమైయుందురు. ఈలా
నిజమైన క్రిస్మస్ ఎప్పుడు?
*నిజమైన క్రిస్మస్ ఎప్పుడు ?* ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీ 9:26-28* క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకందరికి క్రిస్మస్ శుభములు తెలుపుచున్నాను. ఈ పర్వదినాన క్రిస్మస్ గురించి మీరేమనుకుంటున్నారు? గత దినాలలో క్రిస్మస్ పండుగ అం
ప్రతి మనుష్యుని వెలిగించిన దేవుడు
“నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది” యోహాను 1:9 క్రీస్తునందు ప్రియ పాఠకులారా! యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక! ఈ మాసములో మొదట ప్రారంభించబడే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ గురించి ధ్యానం చేసుకుందాం. మనమీలోక
తన్నుతాను హెచ్చించుకొన్న మహిళ
తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును (లూకా 18:14) అని బైబిల్ బోధిస్తుంటే, మిర్యాము అనే ప్రవక్త్రి తన్నుతాను హెచ్చించుకొని దేవుని నుండి శాపాన్ని పొందుకుంది (సంఖ్యా 12:1-10). లేవీ వంశమునకు చెందిన అమ్రాము, యొకెబేదుల ఏకైక పుత్రిక మిర్యాము. మిర్యాము అనగా “పుష్ఠిగల” లేక “బలిష్ఠమైన” అని అర్
వివాహ బంధం 3
ఏవండీ! కాఫి తీసుకోండి అంటూ కాఫీ కప్పుతో హాల్లో ప్రవేశించింది తబిత. అయితే సురేష్ సెల్ఫోన్లో ఏవో మెసేజ్ కొడుతూ, దానిలో లీనమైనట్లున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తబిత మాట వినలేదు. ఏమండీ! అంటూ పిలుస్తూ దగ్గరకు వచ్చే సరికి, ఒక్కసారిగా తడబడి సెల్ ఫోన్ ఆఫ్ చేసేశాడు. ఎవరితోనండీ.. చాటింగ్ అంటూ తబిత చనువుగా సెల
40 రోజుల సిలువ ధ్యానములు - Day 28 - నేను, నేను కాదు
40 రోజుల సిలువ ధ్యానములు - Day 28 - నేను, నేను కాదు
Audio: https://youtu.be/4jjV47U_XIw
ఈ సృష్టిలో పుట్టిన దగ్గర నుండి చచ్చేవరకు ఏడ్చే జీవి ఒకటుంది అదే మనిషి. పుట్టినప్పుడు ఏడుస్తాడు, పెరిగే సమయంలో పాల కోసం ఏడుస్తాడు. స్కూల్ కి వెళ్ళేట
40 రోజుల సిలువ ధ్యానములు - Day 29 - సిలువే నా అతిశయం
40 రోజుల సిలువ ధ్యానములు - Day 29 - సిలువే నా అతిశయం
Audio: https://youtu.be/wBd8C41re98
యేసు ప్రభువును వెంబడించువాడు మొదట తనను తాను ఉపేక్షించుకోవాలి తరువాత తన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే క్రీస్తుతో అ
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క
యెడతెగక చేసే ప్రార్ధన
యెడతెగక చేసే ప్రార్ధన
“యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపో.పౌలు థెస్సలోనికయ సంఘానికి (1 థెస్స 5:17) లో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యెడతెగక అంటే? ఎల్లప్పుడూ? ప్రతి నిమిషం?. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా అలా చేయగలరా?. మన పనులన్నీ పక్కనబెట్టి రోజంతా కేవల
ధరించుకొనుట
ధరించుకొనుట
క్రీస్తును ధరించుకొనుట అంటే? ఎప్పుడైనా ఈ మాట విన్నారా?. ఈ విషయం గూర్చి తెలుసుకునే ముందుగా ధరించుకోవడం అంటే మనందరికీ తెలిసిందే. అంతేకాదు, దుస్తులు మనమెటువంటి వారమనేది తెలియజేస్తుంది అంటూ ఉంటారు. అంటే, మనము వేసుకునే బట్టలు ఉద్యోగాన్ని, సమాజాన్ని లేదా గుర్తింపుని, మనలోని భావోద్రే
నిన్ను గుర్తించలేదా?
నిన్ను గుర్తించలేదా?
తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ఈ బొమ్మలు సమ్మోహనాత్మక ప్రదర్శనతో ప్రేక్షకులను రంజింపజేస్తూ ఉర్రూతలూగిస్తాయి. అయితే కథ
విచ్ఛిన్నతలో అందం
విచ్ఛిన్నతలో అందం
బహుశా మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. 2011 మార్చిలో సముద్ర భూగర్భంలో సునామి అనేక దేశాలని అతలాకుతలం చేసేసింది. అదే సమయంలో జపాన్ దేశం మాత్రం 235బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఆ దేశానికి ఎంత నష్టం మన ఊహలకు మించినది. కొన్ని వేల మంది ప్రజలు సునామి తాకిడ
మూల పాఠములు
మూల పాఠములు - మొదటి భాగం
కొలస్సి 2:6-8 అధ్యయనం
“కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనన
నా అనేవారు నాశనమవ్వకూడదని..!!
నా అనేవారు నాశనమవ్వకూడదని..!!
స్నేహం. స్నేహితులు. ఈ మాటల్లో ఎంతో తియ్యని అనుబంధాలు, భావోద్వేగాలు. కుల మత బేధాలు లేనిది, బీద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాలకన్న మిన్నది స్నేహమే. కన్నీళ్ళతో నిండుకున్న కష్టాల్లో, ఊహించలేని నష్టాలున్నా, భరించలేని బాధలెన్నున్నా, మోయలేని బరువు భారమైన ఎటువంటి
నీవు సిగ్గుపడనక్కర లేదు!
మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరియు నియంత్రిత మనస్సు గల ఆత్మ. అంతేకాదు, దేవుడు తన బిడ
దేవుని నుండి హామీ | Assurance from God
దేవుని నుండి హామీ
నలుగు మార్గాలు కలిసే రోడ్డు వంటి పరిస్థితిలో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉంటాయనీ తెలిసినప్పుడు, మీకు కావలసిందల్లా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణం అయిన దేవుని
ప్రభువునందు ఆనందించుడి
ప్రభువునందు ఆనందించుడి
పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అన
అంతరంగ పోరాటాలు
అంతరంగ పోరాటాలు
నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా;
మన పోలికలు!
మన పోలికలు!
మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే మాట వింటూ ఉంటాం కదా. అది వాస్తమో కాదో నాకు తెలియదు గాని, ఎవరినైతే మనం అభిమానిస్తుంటామో వారిని పోలి నడుచుకుంటూ ఉండడం సహజం. ఒక ప్రఖ్యాతిగాంచిన గాయకుడిని అభిమానిస్తే అతనిలా పాడాలని, అటగాడిని అభిమానిస్తే ఆ వ్యక్తిలా నై
సహకారం
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్యాంకులు సాధిస్తేనే కదా చేరుకోవాలన్న లక్ష్యాన్ని సుళువుగా చేరుకోగలరు. అయ
ఆదరణ
ఆదరణ
కొందరు స్నేహితులందరు కలిసి బహుమానంగా ఒక గాజు పాత్రలను పోస్టు ద్వారా పంపించారు. అనుకోని రీతిలో ఖరీదైన ఆ పాత్ర రవాణాలో పగిలిపోయినట్లు నేను గమనించాను. వాటిల్లో ఒక కప్పు పగిలిపోయి ఎన్నో ముక్కల్లా, పెంకుల్లా, గందరగోళంగా అయ్యింది. విరిగిన ఆ ముక్కలన్నీ తిరిగి సమకూ
సమస్తము క్రీస్తు ద్వారా | Only Through Christ |
సమస్తము క్రీస్తు ద్వారా
పౌలు, తన పరిచర్యలో అనేక పరీక్షలు మరియు హింసలను ఎదుర్కొన్నాడు. సముద్ర మార్గంలో ఎన్ని సార్లు ఓడ బ్రద్దలైనప్పటికీ, పరిచర్యలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ, అతను దేవునిలో బలాన్ని పొందాడు మరియు అన్ని పరిస్థితులలో సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు. అ
Facts of Bible Telugu | బైబిల్ వాస్తవాలు
బైబిల్ వాస్తవాలు:
1. బైబిల్ అనేది 66
పుస్తకాల సమాహారం,
మన అడుగుజాడలు | Walk the Talk
మన అడుగుజాడలు
ఫిలిప్పీయులకు 4:9 మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
యేసు క్రీస్తును అనుసరిచే మన విశ్వాసానికి గూర్చిన జ్
క్రీస్తు సువాసన
క్రీస్తు సువాసన
ఐర్లాండ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి రీటా ఫ్రాన్సిస్ స్నోడేన్, తాను వ్రాసిన ఒక పుస్తకంలో ఒక అందమైన కథను చిత్రీకరించింది. ఒకానొక రోజు తాను ఇంగ్లాండు దేశమునకు ప్రయాణం చేసినప్పుడు, ఒక హోటల్ లో కూర్చొని కాఫీ అస్వాధిస్తుండగా, చక్కటి సువాసన వస్తుండడం గమనించింద
మంటి ఘటములలో ఐశ్వర్యము
మంటి ఘటములలో ఐశ్వర్యము
చైనా దేశానికి చెందిన కొందరు రైతులు ఒక బావిని త్రవ్వుచున్నప్పుడు ఆశ్చర్యమైన కొన్ని శిల్పాలను కనుగొన్నారు. కొందరు పరిశోధకులు ఈ శిల్పాలు ఏమై ఉండవచ్చు అని పరిశోధన చేసినప్పుడు అవి ౩వ శతాబ్ద కాలానికి చెందిన మానవ పరిమాణంలో ఉన్న “టెర్రాకొట్టా” శిల్పాలుగ
సజీవయాగం
సజీవయాగం
నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో అత్యాధునికంగా విడుదలవుతున్న కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆలోచించాను. ఇటువంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారిని కలిసి, కొంత సమయం వారి శిక్షణలో నేర్చుకుంటే రాబోయే దినాల్లో కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని భావించాను.
దేవుని నుండి హామీ
దేవుని నుండి హామీ
నలుగు మార్గాలు కలిసే రోడ్డు వంటి పరిస్థితిలో నిలబడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తలెత్తినప్పుడు, లేదా మనం వెళ్లే మార్గంలో అడ్డంకులు ఉంటాయనీ తెలిసినప్పుడు, మీకు కావలసిందల్లా జీవితం అని పిలువబడే ఈ ప్రయాణానికి అత్యున్నత నిర్మాణం అయిన దేవుని
యెడతెగక చేసే ప్రార్ధన
యెడతెగక చేసే ప్రార్ధన
“యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపో.పౌలు థెస్సలోనికయ సంఘానికి (1 థెస్స 5:17) లో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యెడతెగక అంటే? ఎల్లప్పుడూ? ప్రతి నిమిషం?. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా అలా చేయగలరా?. మన పనులన్నీ పక్కనబెట్టి రో
పాటలు పాడే అలవాటు
పాటలు పాడే అలవాటు
పాటలు పాడడం అనేది మన మనసును ఆహ్లాదపరిస్తూ మన మెదడును మార్చుతుంది. మనం పాటలు పాడినప్పుడు అది చింతను, ఒత్తిడిని ఉపశమనం కలుగజేస్తుంది. అదే కొంతమంది కలిసి పాటలు పాడినప్పుడు, వారి గుండె చప్పుడ్లు ఒకరినోకరికి ఏకీభవిస్తాయని కొందరి పరిశోధకుల అభిప్రాయం.
నీవు సిగ్గుపడనక్కర లేదు!
నీవు సిగ్గుపడనక్కర లేదు!
మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరి
సమాదానమను బంధం
సమాదానమను బంధం
మన ప్రియుల మధ్య లేదా మన స్నేహితుల మధ్య అనుకోని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా విభేదించినప్పుడు మన హృదయంలో నిరాశ మొదలవుతుంది. ఏ బంధం లేని సంబంధం స్నేహబంధంగా మారిన అనుభవాలు మనందరికీ ఉంటాయి. ఒకసారి ఆ బంధం ఏర్పడ్డాక తమ సంతోషాలే మన సంతో
కొంచెం కష్టం, కాస్త సంతోషం
కొంచెం కష్టం, కాస్త సంతోషం
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా 8:28
మనకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది అని అపో.పౌలు ఈ వాక్యంలో వ్రాయలేదు కాని, సమస్తము సమ
శ్రమలు ఎందుకు?
శ్రమలు ఎందుకు?
ఒక శాస్త్రవేత్త సీతాకోకచిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాడు. ప్యూపా చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంటుంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రంగుండా లోపల తయారయిన కీటకం దానిని చీల్చుకొని తెలియకుండా బయటకి వెళ్ళిపోయింద
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.
ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.
కీర్తన 25:3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. రోమా 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
జీవితములో బాధకరమైన పరిస్థితి ఆశాభంగం, సిగ్గుపడే పరిస్థి
బలపరచే కృప
బలపరచే కృప
కీర్తన 94:17,18 యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును, నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
ఈ భాగంలో కీర్తనాకారుడు ఒక చీకటి అనుభవం గుండా వెళ్ళిన సంధర్భాన్న
భయం ఎందుకు...?
భయం ఎందుకు...?
యెషయా 35:3,4 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి?.
మనిషిలో భయం లేకపోతే ఓటమి దరిదాపులో కనిపించదు. మనిషి బలహీనత భయం, సాతాను ఆయుధం భయం. మనం చ
ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?
ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్తే విజయం, శత్రువును చంపితే విజయం అంటారు.
కానీ, విశ్వా
క్రీస్తుతో మనం దేవునికిసజీవయాగంగా సమర్పించుకోవాలి
సజీవయాగం
నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో అత్యాధునికంగా విడుదలవుతున్న కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆలోచించాను. ఇటువంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారిని కలిసి, కొంత సమయం వారి శిక్షణలో నేర్చుకుంటే రాబోయే దినాల్లో కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని భావించాను.
ఎక్కడ నీ ఆనందం? | దేవునిలోనా! లోకంలోనా!
ప్రభువునందు ఆనందించుడి
పండగ ఆఫర్! మీ పాత వస్తువులను ఎక్స్చేంజి చేసుకునే సదావకాశం! అనే వార్త వినగానే అరల్లో ఉన్న అవసరం లేని వంట సామాన్లను మార్చేద్దాం పదండి అని నా భార్య మూటగట్టి రెడీ చేసింది. కొన్ని అవసరం లేనివి, మరి కొన్ని పాతబడిపోయినవి, మరికొన్ని మనం వాడలేక భారంగా అన
అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
జీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలవుతాము. పోరాడాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలవాలి, నీలోనే ఉన్న నీ శత్రువుపై గెలవాలి. నీపై నువ్వు గెలవడం అంటే? నువ్వు ఎదుర్కొనే ప్
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
సహకారం (రోమా 12:5-10 సంక్షిప్త అధ్యయనం)
నేటి దినములలో మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. మనలోని శక్తి సామర్ద్యాలు, నైపుణ్యాల కొలమానం ఇతరులకంటే ఎక్కువగా ఉంటేనే ఈ ప్రపంచంలో విజయం సాధించగలం. మంచి మార్కులు, ర్యాంకులు సాధిస్తేనే కదా చేరుకోవాలన్న లక్ష్యాన్ని సుళువుగా చేరుకోగలరు. అయ
నీవు సిగ్గుపడనక్కర లేదు!
నీవు సిగ్గుపడనక్కర లేదు!
మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరి
యెడతెగక చేసే ప్రార్ధన
యెడతెగక చేసే ప్రార్ధన
“యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపో.పౌలు థెస్సలోనికయ సంఘానికి (1 థెస్స 5:17) లో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యెడతెగక అంటే? ఎల్లప్పుడూ? ప్రతి నిమిషం?. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా అలా చేయగలరా?. మన పనులన్నీ పక్కనబెట్టి రో
సమస్తము క్రీస్తు ద్వారా
సమస్తము క్రీస్తు ద్వారా
పౌలు, తన పరిచర్యలో అనేక పరీక్షలు మరియు హింసలను ఎదుర్కొన్నాడు. సముద్ర మార్గంలో ఎన్ని సార్లు ఓడ బ్రద్దలైనప్పటికీ, పరిచర్యలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ, అతను దేవునిలో బలాన్ని పొందాడు మరియు అన్ని పరిస్థితులలో సంతృప్తి చెందడం నేర్చుకున్నాడు. అ
మన అడుగుజాడలు
మన అడుగుజాడలు
ఫిలిప్పీయులకు 4:9 మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
యేసు క్రీస్తును అనుసరిచే మన విశ్వాసానికి గూర్చిన జ్
అంతరంగ పోరాటాలు
అంతరంగ పోరాటాలు
నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా;
Popular Searches:
దేవుడు
,
యెహోవా
,
మోషే
,
యేసు
,
అల్ఫా
,
శ్రమ
,
కృప
,
దావీదు
,
క్రీస్తు
,
యోసేపు
,
మరణ
,
,
కాలేబు
,
ఇశ్రాయేలీయులు
,
మరియ
,
యాకోబు
,
గిద్యోను
,
కోరహు
,
బిలాము
,
అహరోను
,
ఆత్మ
,
అబ్రాహాము
,
సెల
,
అగ్ని
,
అక్సా
,
మిర్యాము
,
సాతాను
,
సౌలు
,
ప్రేమ
,
యెరూషలేము
,
హనోకు
,
ప్రార్థన
,
పౌలు
,
రాహాబు
,
సొలొమోను
,
దేవ�%B
,
ఇశ్రాయేలు
,
రాహేలు
,
యూదా
,
యాషారు
,
సీయోను
,
స్వస్థ
,
బబులోను
,
లోతు
,
ఇస్కరియోతు
,
జక్కయ్య
,
సారెపతు
,
అన్న
,
ఇస్సాకు
,
సమరయ
,
యెహోషాపాతు
,
ఐగుప్తు
,
అతల్యా
,
ఏశావు
,
నోవహు
,
యోకెబెదు
,
లేవీయులు
,
ఆకాను
,
కోరెషు
,
గిలాదు
,
తెగులు
,
ప్రార్ధన
,
కెజీయా
,
రోగము
,
అబ్దెయేలు
,
యోబు
,
ఎలియాజరు
,
వృషణాలు
,
గిల్గాలు
,
అకుల
,
బేతేలు
,
తీతు
,
ఆషేరు
,
ఏలీయా
,
మగ్దలేనే మరియ
,
కూషు
,
రక్షణ
,
సబ్బు
,
కనాను
,
మార్త
,
దొర్కా
,
ఆసా
,
సీమోను
,
యెహోవా వశము
,
బెసలేలు
,
ఎఫ్రాయిము
,
యొర్దాను
,
ఏఫోదు
,
బేతనియ
,
ఎలీషా
,
హాము
,
కయీను
,
అంతియొకయ
,
పరదైసు
,
ఊజు
,
ఈకాబోదు
,
రూతు
,
తామారు
,
సిరి
,
అబ్దీ
,
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?