సమరయ (సమరయ)


షోమ్రోను

Bible Results

"సమరయ" found in 4 books or 20 verses

మత్తయి (1)

10:5 యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని

లూకా (4)

9:52 ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలె నని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
10:33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి
17:11 ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.
17:16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.

యోహాను (7)

4:4 ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
4:5 యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
4:7 సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
4:9 ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
4:39 నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
4:40 ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను.
8:48 అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

అపో. కార్యములు (8)

1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను
8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.
8:5 అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.
8:9 సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పు కొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.
8:14 సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.
8:25 అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.
9:31 కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
15:3 కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"సమరయ" found in 8 lyrics.

దినమెల్ల నే పాడినా కీర్తించినా - Dinamella Ne Paadinaa Keerthinchinaa

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో - Prakaashinche Aa Divya Seeyonulo

పూజనీయుడేసు ప్రభు - Poojaneeyudesu Prabhu

యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా - Yaakobu Baavi Kaada Yesayyanu Choosaanammaa

యేసయ్య మాట బంగారు మూట - Yesayya Maata Bangaaru Moota

శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - Shruthi Chesi Nee Paadanaa Sthothra Geetham

శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం

Sermons and Devotions

Back to Top
"సమరయ" found in 24 contents.

విశ్వసనీయ అనుచరుడు క్రీస్తు హతసాక్షి : జెబెదయి కుమారుడైన యాకోబు | James, Son of Zebedee: Embracing Faithfulness and Martyrdom for Christ
40 Days - Day 2విశ్వసనీయ అనుచరుడు క్రీస్తు హతసాక్షి : జెబెదయి కుమారుడైన యాకోబుజెబెదయి కుమారుడైన యాకోబు, యేసు యొక్క అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకడిగా లెక్కించబడ్డాడు. పేతురు మరియు యోహానులతో కలిసి తానూ కూడా ఒక ప్రత్యేకించబడిన శిష్యునిగా, గొప్ప శ్రమల ద్వారా ప

ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ >> Previous - Revelation Chapter 3 వివరణ

బాప్తిస్మము ప్రాముఖ్యత
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము? యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n

సజీవ వాహిని
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన క్రీస్తు యేసు ఘనమైన నామమున మీకు శుభములు. “ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.” కీర్త 46:4. ఈ నది మరియు కాలువలను గూర్చి కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవచింపబడియున్నది. ఈ ప్రవచనము ప్రకారము నది

క్రీస్తుతో 40 శ్రమానుభవములు 36వ అనుభవం
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 36వ అనుభవం యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రకటన 1:9 "నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతును" అనే మాట ఎప

పరలోక ఆరాధనలు
ఆరాధన అనగానే యోహాను 4:24 గుర్తుకు వస్తుంది. ఆరాధకులు అంటే ఎవరు? ఆరాధన అంటే ఏమిటి? ఆరాధించడం ఎలా? ఇత్యాది ప్రశ్నలన్నిటికి ఒకే ఒక జవాబు యోహాను 4:24. సమరయ స్త్రీతో యేసుప్రభువు ఆరాధన గురించి క్లుప్తంగాను స్పష్టంగాను వివరించారు.” దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింప

బాప్తిస్మము ప్రాముఖ్యత
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము? యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n

బాప్తిస్మము ప్రాముఖ్యత
మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము? యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి.&n

పదిమంది కుష్టురోగుల ప్రార్ధన
యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. లూకా 17:13 కుష్టు పాపమునకు సాదృశ్యము • కుష్టు సోకిన వారు, పాలెం వెలుపల జీవించాలి. వారినెవరూ తాక కూడదు. • ఒకవేళ వారు బాగుపడితే, యాజకులకు తమ దేహాలను కనుపరచుకొని, మోషే నిర్ణయించిన కానుక సమర్పించి, ఆ తరువాత సమాజములో చేరాలి. •

హగ్గయి
గ్రంథకర్త : హగ్గయి హగ్గయి కాలము : క్రీ.పూ 538లో పారశీక రాజైన కోరెషు - యూదులు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ల వలెననియు, యెరూషలేములోని దేవాలయమును పునర్నిర్మాణము గావించవలెననియు ఆజ్ఞాపించెను. స్వదేశమునకు వచ్చిన మొదటి గుంపు ప్రజలకు జెరుబ్బాబెలు నాయకుడుగా నుండెను.

ప్రకటన గ్రంథము వ్రాసిన భక్తుడైన యోహాను సజీవ సాక్ష్యం
జెబెదాయి, సలోమి కుమారులు యోహాను, యాకోబులు వీరు యోసేపుకు మనుమలు, యోసేపుకు మరియ ప్రధానము చేయబడినప్పుడు వీరిద్దరు అక్కడే వున్నారు. అప్పటికి యోహాను వయస్సు 12 సంవత్సరాలు సలోమి మరియకు అంతరంగికురాలు. కావున క్రీస్తు తన తల్లిని చూచుకొనుము అని యోహానుకు చెప్పడం సహజమే. యోహాను 19:25-27. తనను గూర్చి యేసు ప్రేమ

ఆతిథ్యమిచ్చు తలంపులు - Hospitable Thoughts
ఆతిథ్యమిచ్చు తలంపులు: రోమా 12:13 - "పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుడు మనయెడల ఉద్దేశించని శ్రమలలో ఆతిధ్యం అందించడానికి సాధ్యాసాధ్యాలను సరిచేసుకోవడం సుళువే. కానీ మన పొరుగువానికి ఆతిథ్యమివ్వడంలో సమయస్పూర్తిని పరీక్షంచడమే దేవుని ఉద్దేశ్యం. మన పొరుగువాడ

Day 119 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే (యాకోబు 5:17). అందుకు దేవునికి వందనాలు! రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు, మనలాగానే. మనం తరచుగా చేసినట్టే దేవునిమీద సణుగుకున్నాడు. ఫిర్యాదు చేసాడు. మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తి

యోహాను సువార్త
అధ్యాయములు: 21, వచనములు: 879 గ్రంథ కర్త: జెబెదయి కుమారుడును, యాకోబు సహోదరుడును అపోస్తలుడైన యోహాను. రచించిన తేది: క్రీ.పూ. 85-90వ సం. మూల వాక్యాలు: 1:1,14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీర -ధారియై, కృపాసత్యసంపూర

యేసు సిలువలో పలికిన యేడు మాటలు - అయిదవ మాట
మదర్ థెరిస్సా తన ఆశ్రమంలోని ప్రార్ధనా గదిలో గోడపై "దప్పిగొనుచున్నాను" అనే ఆంగ్ల భాషాలో పదాలు వ్రాసియుండేవట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు "ఆత్మలకొరకైన దాహం". యేసు క్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిక కలిగియున్నాడని

యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu
యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. {Luke,23,34} “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . {Luke,23,43}

విశ్వాసములో సంపూర్ణ నిశ్చయతలో - పరలోక వారసులము
Episode 4: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయతలో - పరలోక వారసులముAudio: https://youtu.be/ACfwSuwBopY హెబ్రీ 10:19-23 విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్ర

నీ పొరుగువాడు ఎవడు?
నీ పొరుగువాడు ఎవడు?Audio: https://youtu.be/Cr3Oy1wYhuk మంచి సమయరయుడు అనే ఉపమానం మనందరికీ తెలుసు. ఈ ఉపమానం చెప్పిన తరువాత యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు. నీ పొరుగువాడు ఎవడు? ఇదే ప్రశ్న ఈ రోజు మనల్ని మనం ఒకసారి వేసుకుందాం

అపొస్తలుల కార్యములు
యసుక్రీస్తు చిట్టచివరిగా తన శిష్యులకు ఇచ్చినవి ఆజ్ఞలుగా వ్రాయబడిన వాక్యములను గొప్ప ఆజ్ఞలు అని పిలుచుచున్నాడు. యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు ({Acts,1,8}) అనునవే ఆ పలుకులు. ఈ గొప్ప ఆజ్ఞను శిరసావహించి ఆయన శిష్యులు విశ్వాసులు - పునరుత్థానుడైన రక్షకు

యేసును గూర్చి సాక్ష్యమిచ్చిన నక్షత్రం
 వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండినచోటికి మీదుగా వచ్చి నిలిచువరకు వారికి ముందుగా నడిచెను. ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:9-11 ఈ దినాలలో ప్రజల ఆశలు, కోరికలను విభిన

యేసు సిలువలో పలికిన అయిదవ మాట | Fifth Word-Sayings of Jesus on the Cross.
యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - అయిదవ మాటమదర్ థెరిస్సా తన ఆశ్రమంలోని ప్రార్ధనా గదిలో గోడపై "దప్పిగొనుచున్నాను" అనే ఆంగ్ల భాషాలో పదాలు వ్రాసియుండేవట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు "ఆత్మలకొరకైన దా

వివరణ : యేహెజ్కేలు 16 లో యేరూషలేము నిమగ్నమైన అసహ్యమైన ఆచారాలు
సమాజంలో స్త్రీల పాత్రను కొత్త నిబంధన ఎలా చూస్తుంది?
కొత్త నిబంధన ఆనాటి సామాజిక నిబంధనలతో పోలిస్తే సమాజంలో మహిళల పాత్ర గురించి మరింత ప్రగతిశీల దృక్పథాన్ని అందిస్తుంది. పురాతన ప్రపంచంలో స్త్రీలు సాధారణంగా పురుషుల కంటే తక్కువగా పరిగణించబడుతున్నారు మరియు విద్య మరియు ఉపాధికి పరిమిత అవకాశాలు ఉన్నప్పటికీ, కొత్త నిబంధన స్త్రీలను క్రైస్తవ సమాజంలో వి

నీ పొరుగువాడు ఎవడు?
నీ పొరుగువాడు ఎవడు?మంచి సమయరయుడు అనే ఉపమానం మనందరికీ తెలుసు.  ఈ ఉపమానం చెప్పిన తరువాత యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు. నీ పొరుగువాడు ఎవడు? ఇదే ప్రశ్న ఈ రోజు మనల్ని మనం ఒకసారి వేసుకుందాం "నా పొరుగువాడు ఎవడు?".భక్తుడ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , సొలొమోను , రాహాబు , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , గిల్గాలు , యోబు , బేతేలు , రోగము , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , కనాను , తీతు , ఆషేరు , ఆసా , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బేతనియ , బెసలేలు , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , ఎలీషా , పరదైసు , కయీను , హాము , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి , రూతు ,

Telugu Keyboard help