గలతీయ ప్రదేశమందలి క్రైస్తవ సంఘస్థులు
నేను దేవునితో ఎలా సరిగ్గా అవగలను? దేవునితో “సరిగ్గా” ఉండటానికి “తప్పు” అంటే ఏమిటో అని మనం ముందు అర్థం చేసుకోవాలి. సమాధానం పాపం. “మేలు చేయువారెవరును లేరు. ఒక్కడైనను లేడు” (కీర్తన 14:3). మనం దేవుని శాసనాల పట్ల తిరగబడ్డాం; మనం దారి తప్పిన గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి” (యెషయా 14:3). చెడు సమాచారం ఏదంటే పాపానికి జీతం మృత్యువు
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?