భక్తిగల స్త్రీ
అపో. కార్యములు (2)9:36 మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.9:40 పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
9:36 మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.9:40 పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
వివాహ బంధం 3 ఏవండీ! కాఫి తీసుకోండి అంటూ కాఫీ కప్పుతో హాల్లో ప్రవేశించింది తబిత. అయితే సురేష్ సెల్ఫోన్లో ఏవో మెసేజ్ కొడుతూ, దానిలో లీనమైనట్లున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తబిత మాట వినలేదు. ఏమండీ! అంటూ పిలుస్తూ దగ్గరకు వచ్చే సరికి, ఒక్కసారిగా తడబడి సెల్ ఫోన్ ఆఫ్ చేసేశాడు. ఎవరితోనండీ.. చాటింగ్ అంటూ తబిత చనువుగా సెల
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?