ఎర్ర రంగునిచ్చు పురుగు
ఆదికాండము (1)46:13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
46:13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
సంఖ్యాకాండము (1)26:23 ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
26:23 ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
న్యాయాధిపతులు (1)10:1 అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.
10:1 అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.
1 దినవృత్తాంతములు (3)4:29 బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను7:1 ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు7:2 తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.
4:29 బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను7:1 ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు7:2 తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.
Day 3 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert) నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదను (ఆది 33: 14). మందల గురించి, పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ! ఎంత ఆపేక్ష! వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు! ఒక్క రోజు కూడా వాటిని వ
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?