కవలవాడు
యోహాను (3)11:16 అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.20:24 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను21:2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును,జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
11:16 అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.20:24 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను21:2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును,జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
నిజమైన సందేహం నిజమైన సందేహం తోమా అనే పేరు గురించి ప్రస్తావిస్తే అన్నిటికంటే ముందు మనకు గుర్తువచ్చేది “సందేహించేవాడు”. మరణమొంది, సమాధి చేయబడి, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు ఆ సమయంలో మనమక్కడ వుండివుంటే మనలో ఎంత మందిమి సందేహించకుండా నమ్మియుండే వాళ్ళం?. యోహాను సువార్త 11
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?