దెబీరు (దెబీరు)


దేవుని వాక్యము

Bible Results

"దెబీరు" found in 3 books or 12 verses

యెహోషువ (10)

10:4 లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.
10:38 అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి
10:39 దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
11:21 ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను.
12:12 గెజెరు రాజు, దెబీరు రాజు,
13:26 హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొనీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును
15:7 ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణ తీరముననున్న అదుమీ్మము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షే మెషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలు నొద్ద నుండెను.
15:15 అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
15:50 అను దెబీరు అనాబు ఎష్టెమో
21:15 దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,

న్యాయాధిపతులు (1)

1:11 ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.

1 దినవృత్తాంతములు (1)

6:58 హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , మరియ , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , ప్రేమ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సాతాను , ప్రార్థన , సెల , పౌలు , ఇశ్రాయేలు , యూదా , సొలొమోను , లోతు , రాహేలు , రాహాబు , దేవ�%B , బబులోను , సీయోను , జక్కయ్య , యాషారు , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , అతల్యా , యోకెబెదు , నోవహు , సారెపతు , సమరయ , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , గిలాదు , ఆకాను , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , ఏలీయా , కూషు , మగ్దలేనే మరియ , గిల్గాలు , యోబు , తెగులు , రక్షణ , అబ్దెయేలు , ఆసా , కనాను , ఆషేరు , రోగము , హిజ్కియా , తీతు , అకుల , వృషణాలు , ఎఫ్రాయిము , బేతనియ , సీమోను , దొర్కా , మార్త , యెఫ్తా , తామారు , యొర్దాను , బెసలేలు , యెహోవా వశము , సబ్బు , ఏఫోదు , కయీను , ఎలీషా , పరదైసు , హాము , జెరుబ్బాబెలు , రిబ్కా , ఊజు , రూబేను ,

Telugu Keyboard help