1:37 రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.1:40 శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.6:26 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,6:27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా.8:7 నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.