నెబో (నెబో)


తెలుపు, బబులోను దేశపు దేవత

Bible Results

"నెబో" found in 7 books or 14 verses

సంఖ్యాకాండము (3)

32:3 అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
32:37 రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను
33:47 అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.

ద్వితీయోపదేశకాండము (2)

32:49 అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి
34:1 మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.

1 దినవృత్తాంతములు (1)

5:8 యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.

ఎజ్రా (2)

2:29 నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,
10:43 నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు

నెహెమ్యా (1)

7:33 రెండవ నెబోవారు ఏబది యిద్దరును

యెషయా (2)

15:2 ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది
46:1 బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

యిర్మియా (3)

39:3 యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
48:1 మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
48:22 నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , కోరహు , యాకోబు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , యెరూషలేము , ప్రేమ , మిర్యాము , అక్సా , అగ్ని , సౌలు , సెల , హనోకు , సాతాను , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , సొలొమోను , దేవ�%B , యూదా , రాహాబు , రాహేలు , లోతు , సీయోను , బబులోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , అన్న , నోవహు , అతల్యా , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , తెగులు , కెజీయా , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , యోబు , రోగము , ఏలీయా , అబ్దెయేలు , వృషణాలు , అకుల , కనాను , ఆషేరు , తీతు , ఆసా , బేతనియ , రక్షణ , ఎఫ్రాయిము , మార్త , దొర్కా , సీమోను , హిజ్కియా , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఎలీషా , పరదైసు , ఏఫోదు , హాము , కయీను , యెఫ్తా , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help