పీహహీరోతు (పీహహీరోతు)


తుంగప్రదేశము, పచ్చిక బయలు

Bible Results

"పీహహీరోతు" found in 2 books or 4 verses

నిర్గమకాండము (2)

14:2 ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.
14:9 ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.

సంఖ్యాకాండము (2)

33:7 ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.
33:8 పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , కోరహు , యాకోబు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , యెరూషలేము , ప్రేమ , మిర్యాము , అక్సా , అగ్ని , సౌలు , సెల , హనోకు , సాతాను , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , సొలొమోను , దేవ�%B , యూదా , రాహాబు , రాహేలు , లోతు , సీయోను , బబులోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , అన్న , నోవహు , అతల్యా , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , తెగులు , కెజీయా , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , యోబు , రోగము , ఏలీయా , అబ్దెయేలు , వృషణాలు , అకుల , కనాను , ఆషేరు , తీతు , ఆసా , బేతనియ , రక్షణ , ఎఫ్రాయిము , మార్త , దొర్కా , సీమోను , హిజ్కియా , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఎలీషా , పరదైసు , ఏఫోదు , హాము , కయీను , యెఫ్తా , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help