పుదే (పుదే)


లజ్జాశీలుడు, సిగ్గరి

Bible Results

"పుదే" found in 6 books or 7 verses

1 రాజులు (2)

4:30 గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
15:13 మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.

2 దినవృత్తాంతములు (1)

15:16 మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.

నెహెమ్యా (1)

9:17 వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంత మును బహు కృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు.

యిర్మియా (1)

49:28 బబులోనురాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి.

మత్తయి (1)

2:9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.

2 తిమోతికి (1)

4:21 శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"పుదే" found only in one lyric.

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా - Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa

Sermons and Devotions

Back to Top
"పుదే" found in 2 contents.

Telugu Bible Quiz
Bible Quiz 1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?4. సత్యమును ఎదురించువారు ఎవరు ?5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?6. ఏ కళ్లము నొద్ద

ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. ({2Chro,34,30}). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము,

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , కాలేబు , , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , కోరహు , యాకోబు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , యెరూషలేము , ప్రేమ , మిర్యాము , అక్సా , అగ్ని , సౌలు , సెల , హనోకు , సాతాను , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , సొలొమోను , దేవ�%B , యూదా , రాహాబు , రాహేలు , లోతు , సీయోను , బబులోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , సమరయ , సారెపతు , యోకెబెదు , అన్న , అతల్యా , నోవహు , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , తెగులు , కెజీయా , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , యోబు , రోగము , అబ్దెయేలు , ఏలీయా , వృషణాలు , అకుల , కనాను , ఆషేరు , తీతు , ఆసా , బేతనియ , రక్షణ , మార్త , దొర్కా , ఎఫ్రాయిము , సీమోను , సబ్బు , బెసలేలు , హిజ్కియా , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఏఫోదు , ఎలీషా , కయీను , హాము , పరదైసు , అంతియొకయ , ఊజు , యెఫ్తా , బర్జిల్లయి , ఈకాబోదు ,

Telugu Keyboard help