పెదాయా (పెదాయా)


యెహోవా విమోచకుడు

Bible Results

"పెదాయా" found in 3 books or 8 verses

2 రాజులు (1)

23:36 యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా.

1 దినవృత్తాంతములు (3)

3:18 మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.
3:19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.
27:20 అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను,

నెహెమ్యా (4)

3:25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయు వాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.
8:4 అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వ మందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.
11:7 బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.
13:13 నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహో దరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింప బడెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , కాలేబు , , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , ప్రేమ , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సెల , సాతాను , ప్రార్థన , ఇశ్రాయేలు , పౌలు , యూదా , సొలొమోను , దేవ�%B , రాహేలు , రాహాబు , లోతు , బబులోను , సీయోను , యాషారు , జక్కయ్య , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , అతల్యా , నోవహు , అన్న , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , బేతేలు , ఎలియాజరు , కెజీయా , మగ్దలేనే మరియ , తెగులు , కూషు , ఏలీయా , గిల్గాలు , యోబు , అబ్దెయేలు , రోగము , కనాను , ఆషేరు , ఆసా , వృషణాలు , తీతు , అకుల , రక్షణ , హిజ్కియా , బేతనియ , ఎఫ్రాయిము , సీమోను , దొర్కా , మార్త , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఎలీషా , యెఫ్తా , కయీను , ఏఫోదు , పరదైసు , హాము , ఊజు , అంతియొకయ , రిబ్కా , బర్జిల్లయి ,

Telugu Keyboard help