బరబ్బ (బరబ్బ)


తండ్రి యొక్క కుమారుడు

Bible Results

"బరబ్బ" found in 4 books or 10 verses

మత్తయి (5)

27:16 ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
27:18 విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను
27:20 ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి
27:21 అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.
27:26 అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

మార్కు (3)

15:7 అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
15:11 అతడు బరబ్బను తమకు విడుదల చేయ వలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.
15:15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

లూకా (1)

23:18 వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.

యోహాను (1)

18:40 అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , మరియ , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , ప్రేమ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సాతాను , ప్రార్థన , సెల , పౌలు , ఇశ్రాయేలు , యూదా , సొలొమోను , లోతు , రాహేలు , రాహాబు , దేవ�%B , బబులోను , సీయోను , జక్కయ్య , యాషారు , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , అతల్యా , యోకెబెదు , నోవహు , సారెపతు , సమరయ , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , గిలాదు , ఆకాను , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , ఏలీయా , కూషు , మగ్దలేనే మరియ , గిల్గాలు , యోబు , తెగులు , రక్షణ , అబ్దెయేలు , ఆసా , కనాను , ఆషేరు , రోగము , హిజ్కియా , తీతు , అకుల , వృషణాలు , ఎఫ్రాయిము , బేతనియ , సీమోను , దొర్కా , మార్త , యెఫ్తా , తామారు , యొర్దాను , బెసలేలు , యెహోవా వశము , సబ్బు , ఏఫోదు , కయీను , ఎలీషా , పరదైసు , హాము , జెరుబ్బాబెలు , రిబ్కా , ఊజు , రూబేను ,

Telugu Keyboard help